BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / టమాటా పచ్చడి

Photo of Tamota Pickle by Indira Bhaskar at BetterButter
0
1
0(0)
0

టమాటా పచ్చడి

Jun-24-2018
Indira Bhaskar
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటా పచ్చడి రెసిపీ గురించి

టమాటా పచ్చడి ఎంతో రుచిగా ఉండటం తో పాటు చేసుకోవటం చాలా తేలిక. పైగా ఇది నిలువ ఉండే పచ్చడి . వేసవిలో టమాటాలు విరివిగా దొరికేటప్పుడు చేసుకునే నిలువ ఉంచుకుంటే ఇష్టమునప్పుడు అంత హాయిగా తినేయవచ్చు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • పొడులు పచ్చడ్లు
  • వేగన్

కావలసినవి సర్వింగ: 10

  1. టమాటాలు 1/4 కిలో
  2. పచ్చి మిర్చి 4
  3. ఉప్పు 1 1/2 చెంచాడు
  4. కారం 1 1/2చెంచాడు
  5. ఆవాలు 1చెంచాడు
  6. మెంతులు 1చెంచాడు
  7. ఇంగువ కొద్దిగా
  8. చింతపండు చిన్న నిమ్మకాయ అంత
  9. బెల్లం పొడి 1/2 చెంచాడు
  10. నువ్వుల నూనె 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా టమాటా ,పచ్చిమిర్చి కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  2. ఆవాలు, మెంతులూ దోరగా వేయించి పొడి చేయాలి.
  3. బాండి పెట్టి నూనె వేసి వేడి అయ్యాక కొద్దిగా ఆవాలు ఇంగువ వేసి బాగా వేయించాలి.
  4. అందులో టమాటా, పచ్చిమిర్చి ,బెల్లం వేసి బాగా మగ్గిన తరువాత తగినంత కారం వేయాలి.
  5. ఇప్పుడు అందులో ముందుగా పొడి చేసిన ఆవాలు, మెంతి పొడి వేసి కలపాలి.
  6. నూనె పైకి వచ్చే వరకు ఉంచాలి.
  7. అంతే వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉండే టమాటా పచ్చడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర