హోమ్ / వంటకాలు / క్యాబేజి పెసరపప్పు కూర

Photo of Cabbage moong curry by Sree Sadhu at BetterButter
301
1
0.0(0)
0

క్యాబేజి పెసరపప్పు కూర

Jun-25-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజి పెసరపప్పు కూర రెసిపీ గురించి

ఇది అందరు తినడానికి ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ఆవిరికి
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. క్యాబేజీ తురిమినది 3 కప్పులు
  2. పెసరపప్పు 2 కప్పులు
  3. పచ్చిమిర్చి 3-4
  4. ఉప్పు తగినంత
  5. కారం 1 చెంచా
  6. పసుపు చిటికెడు
  7. నూనె 2-3 చెంచాలు
  8. ఆవాలు 1/2 చెంచా
  9. జీలకర్ర 1/2 చెంచా
  10. మినపప్పు 1 చెంచా
  11. కరివేపాకు ఒక రెమ్మ

సూచనలు

  1. ముందుగా పెసరపప్పు నీటిలో నానబెట్టుకోవాలి అర గంటసేపు
  2. క్యాబేజీ ని సన్నగా తురుముకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి నూనె వేసి కాచుకోవాలి
  4. కాగిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర , మినపప్పు, కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించాలి
  5. వేగిన తరువాత అందులో క్యాబేజీ పెసరపప్పు, పసుపు వేసి ఉడికించాలి
  6. అది బాగా ఉడికిన తరువాత అందులో ఉప్పు, కారం వేసి మరో రెండు నిమిషాలు వేయించడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర