Subscribe to our emails and receive your daily dose of yummy ideas
straight to your inbox.
ఈ పచ్చని ఎక్కువగా చలికాలం చివర్లో పట్టుకుంటాను. దీన్ని చాలా రోజులవరకు నిలువ ఉంచుకోవచ్చు. ఈ పచ్చడిని పండుమిరపకాయలతో చేసుకుంటాము
ముందుగా పండుమిరపకాయలు శుభ్రంగా కడగండి
పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఎండలో ఆరబెట్టండి
నీరు పండుమిరపకాయలకి అసలు ఉండకూడదు పూర్తిగా ఎండిపోవాలి
చింత పండును తీసుకొని దానిలో గింజలు తొక్కలు అని వేరే చేసి శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి
పండుమిరపకాయలు ముక్కలుగా చేసుకొండి
మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా చేసుకోండి
అన్ని ఒకేసారి వేసుకోకండి విడతలు విడతలుగా వేసుకుని కచ్చాపచ్చాగా చేసుకోండి
కచ్చపచ్చగా చేసుకున్న పండుమిరపకాయలు ఒక పెద్ద ప్లేట్లో తీసుకొని ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోండి
గాలి చేరని ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని దాంట్లో కింద చింతపండుని వేసుకొని దానిపైన ఉప్పు కలిపిన పండుమిరపకాయలు వేసుకోండి
దానిపైన ఒక చెంచా పసుపు ఒక చెంచా ఉప్పు చల్లండి
గట్టిగా మూత పెట్టి రెండు నుంచి మూడు రోజుల వరకు కదపకుండా పక్కన ఉంచుకోండి
పండుమిరపకాయ లోని తేమ వల్ల చింతపండు మెత్తపడుతుంది
నేను మూడు రోజులు పక్కన పెట్టాను
మూడు రోజుల తర్వాత పండుమిరపకాయలు మాత్రమే విడిగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పేటండి
చింతపండు గుజ్జును జార్లో వేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోండి
ఈ చేసుకున్న పేస్ట్‌ని మళ్ళీ పండుమిరపకాయలలో వేసి చక్కగా కలుపుకొండి
ఇప్పుడు వాటిపైన వేయించి పొడి చేసుకున్న ఉల్లిపాయ విత్తనాలు పొడి ఒక చెంచా వెయ్యండి
కొంచెం రుచి చూసి కావాలనుకుంటే కనక ఉప్పు వేసుకోండి
ఇప్పుడు మొత్తంగా కలుపుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకొని ఒక రెండు మూడు సార్లు తిప్పుకొండి
ఇప్పుడు మిశ్రమాన్ని ఒక జార్ లోకి తీసుకుని ఫ్రిజ్ లో ఉంచుకోవచ్చు
మీకు కావాల్సిన అప్పుడు అల్లా కొంచెం తీసుకొని తాలింపు వేసుకొని తినొచ్చు
పండుమిరపకాయ నిలువ పచ్చడి తయారు.మీరు చేసుకొని ఆనందించండి
సర్వింగ: 10
I load my dishes with more excitement than you will find in other new recipes that are getting far more attentions.
మీ పాత పాస్‌వర్డ్‌ను క్రొత్తదానికి మార్చండి
మీ ప్రొఫైల్‌ను ఇక్కడ సవరించండి మరియు నవీకరించండి
మీ ఖాతాను తొలగించడం వలన మీరు సేవ్ చేసిన రసీదులు, సేకరణలు మరియు ప్రాధాన్యతలను వ్యక్తిగతీకరించడం మీకు శాశ్వతంగా ప్రాప్యత చేయలేరు మరియు కనెక్ట్ చేయబడిన పరికరాల కార్యాచరణను తగ్గిస్తుంది. మా గోప్యతా నోటీసు మరియు వర్తించే చట్టాలు లేదా నిబంధనల ప్రకారం తొలగింపు జరుగుతుంది.
ఖాతాను తొలగించండి
మీ ఖాతాను తొలగించడం అంటే మీ సేవ్ చేసిన వంటకాలు, సేకరణలు మరియు వ్యక్తిగతీకరణ ప్రాధాన్యతలు బెటర్బట్టర్ నుండి శాశ్వతంగా తొలగించబడతాయి. మీరు ధృవీకరించిన తర్వాత, మీ ఖాతా వెంటనే క్రియారహితం అవుతుంది
గమనిక: మీరు రాబోయే 14 రోజుల్లో లాగిన్ అయితే, మీ ఖాతా తిరిగి సక్రియం చేయబడుతుంది మరియు తొలగింపు రద్దు చేయబడుతుంది.
లాగిన్ అవ్వండి మరియు అన్వేషించడం ప్రారంభించండి!
పాస్వర్డ్ మర్చిపోయారా?
సాఇన ఇనమీ ఇన్‌బాక్స్‌లో రీసెట్ పాస్వర్డ్ లింక్‌ను స్వీకరించడానికి, మీ ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి.
మీ మెయిల్‌కు పాస్వర్డ్ రీసెట్ లింక్ పంపబడింది. దయచేసి మీ మెయిల్‌ను తనిఖీ చేయండి.
దయచేసి మీ మెయిల్‌ను తనిఖీ చేయండి.Enter your new password
బెటర్బటర్తో సైన్ అప్ చేయండి
ఖాతాను సృష్టించడం ద్వారా, నేను నిబంధనలు & షరతులను అంగీకరిస్తాను
సైన్ అప్మీ గ్యాలరీ నుండి ఫోటోలను అప్లోడ్ చేయండి
మీ వ్యాఖ్యను ఇక్కడ జోడించండి ...
Shopping with us is always Safe & Secure
71, Sonali Park,
Kolkata, West Bengal - 700084
Same as Shipping Address
John Doe
1713 Peaceful Lane, Cleveland
Ohio
44115
****8425
Item(s) Subtotal: ₹689.00
Shipping: ₹0.00
Total: ₹689.00
Grand Total: ₹689.00
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి