హోమ్ / వంటకాలు / నిమ్మకాయ ఊరగాయ

Photo of Lemon pickle by Tejaswi Yalamanchi at BetterButter
1100
0
0.0(0)
0

నిమ్మకాయ ఊరగాయ

Jun-25-2018
Tejaswi Yalamanchi
2910 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నిమ్మకాయ ఊరగాయ రెసిపీ గురించి

ఇది చాలా తేలికైన నిమ్మకాయ ఊరగాయ.ఇది చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది. దీనిని పెరుగన్నం లోను మరియు కొందరు కావాలనుకుంటే టిఫిన్లోను తినొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. పండిన నిమ్మకాయలు 10 ముక్కలుగా తరుక్కోవటానికి
  2. రసం పిండుకోవటానికి పండిన నిమ్మకాయలు 14
  3. పసుపు ఒక చెంచా
  4. ఉప్పు 150 గ్రాములు
  5. మెంతులు 3 చెంచాలు
  6. కారం 75 గ్రాములు

సూచనలు

  1. ముందుగా నిమ్మకాయలు శుభ్రంగా కడుక్కోండి
  2. ఒక పొడికొట్టి పెట్టి శుభ్రంగా తుడిచి చేయండి నేను అసలు ఉండకూడదు
  3. ఎందుకంటే మన నిర్మించుటకు చేసుకుంటున్నాం కాబట్టి తడి అసలు ఉండకూడదు
  4. ఒక్కొక నిమ్మకాయని 8 ముక్కలుగా తరగండి
  5. ఇప్పుడు రసం పిండుకునే నిమ్మకాయలని కూడా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుని రసం తీసి ఒక పక్కన ఉంచుకోండి
  6. ఇప్పుడు తరిగిన నిమ్మకాయలని ఒక బౌల్ తీసుకుని దాంట్లో నిమ్మకాయల రసం వేసి పసుపు,ఉప్పు వేసి బాగా కలపండి
  7. బౌల్ ని మూత పెట్టి ఒక 2 రోజులు కదపకుండా ఉంచండి
  8. మూడో రోజు మనం చూస్తే ముక్క కాస్త మెత్త పడుతుంది.
  9. ఇప్పుడు ఊరగాయ తయారు చేసుకోవొచ్చు
  10. స్టవ్ మీద ఒక ముకుడు పెట్టి వెచ్చ పడనివండి.
  11. దాంట్లో మెంతులు వేసి సన్నని సెగ మీద వేయించుకోండి.కలుపుతూనే ఉండాలి లేకపోతే ఒక పక్క మడిపోతాయీ
  12. బ్రౌన్ రంగు వొచ్చే దాకా వేయించండి
  13. ఆ తరవాత చాలరనివాలి.చాలరక పొడిలా చేస్కోండి.
  14. ఈ పొడిని,కారని నిమ్మకాయలలో వేసుకోండి.
  15. బాగా కలుపుకోండి
  16. రుచి చూసి ఉప్పు కావాలంటే వేసుకోండి
  17. ఒక జార్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి.చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది
  18. అంతే నిమ్మకాయ ఊరగాయ తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర