నిమ్మకాయ ఊరగాయ | Lemon pickle Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  25th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Lemon pickle recipe in Telugu,నిమ్మకాయ ఊరగాయ, Tejaswi Yalamanchi
నిమ్మకాయ ఊరగాయby Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  48

  1 /2గంటలు
 • వండటానికి సమయం

  0

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

0

0

నిమ్మకాయ ఊరగాయ వంటకం

నిమ్మకాయ ఊరగాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Lemon pickle Recipe in Telugu )

 • పండిన నిమ్మకాయలు 10 ముక్కలుగా తరుక్కోవటానికి
 • రసం పిండుకోవటానికి పండిన నిమ్మకాయలు 14
 • పసుపు ఒక చెంచా
 • ఉప్పు 150 గ్రాములు
 • మెంతులు 3 చెంచాలు
 • కారం 75 గ్రాములు

నిమ్మకాయ ఊరగాయ | How to make Lemon pickle Recipe in Telugu

 1. ముందుగా నిమ్మకాయలు శుభ్రంగా కడుక్కోండి
 2. ఒక పొడికొట్టి పెట్టి శుభ్రంగా తుడిచి చేయండి నేను అసలు ఉండకూడదు
 3. ఎందుకంటే మన నిర్మించుటకు చేసుకుంటున్నాం కాబట్టి తడి అసలు ఉండకూడదు
 4. ఒక్కొక నిమ్మకాయని 8 ముక్కలుగా తరగండి
 5. ఇప్పుడు రసం పిండుకునే నిమ్మకాయలని కూడా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుని రసం తీసి ఒక పక్కన ఉంచుకోండి
 6. ఇప్పుడు తరిగిన నిమ్మకాయలని ఒక బౌల్ తీసుకుని దాంట్లో నిమ్మకాయల రసం వేసి పసుపు,ఉప్పు వేసి బాగా కలపండి
 7. బౌల్ ని మూత పెట్టి ఒక 2 రోజులు కదపకుండా ఉంచండి
 8. మూడో రోజు మనం చూస్తే ముక్క కాస్త మెత్త పడుతుంది.
 9. ఇప్పుడు ఊరగాయ తయారు చేసుకోవొచ్చు
 10. స్టవ్ మీద ఒక ముకుడు పెట్టి వెచ్చ పడనివండి.
 11. దాంట్లో మెంతులు వేసి సన్నని సెగ మీద వేయించుకోండి.కలుపుతూనే ఉండాలి లేకపోతే ఒక పక్క మడిపోతాయీ
 12. బ్రౌన్ రంగు వొచ్చే దాకా వేయించండి
 13. ఆ తరవాత చాలరనివాలి.చాలరక పొడిలా చేస్కోండి.
 14. ఈ పొడిని,కారని నిమ్మకాయలలో వేసుకోండి.
 15. బాగా కలుపుకోండి
 16. రుచి చూసి ఉప్పు కావాలంటే వేసుకోండి
 17. ఒక జార్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి.చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది
 18. అంతే నిమ్మకాయ ఊరగాయ తయారు

Reviews for Lemon pickle Recipe in Telugu (0)