హోమ్ / వంటకాలు / తీపి మొక్కజొన్న జావ
మొక్క జొన్న లో పొటాషియం అధికంగా లభిస్తుంది.ఇది రక్తపోటు నియంత్రణ కు మంచిది. దీనిలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి కనుక ఇది రక్తంలోకి చక్కెర లను మెల్లగా విడుదల చేస్తుంది. ఈ రెండు లక్షణాలు కలిగి ఉండడం వల్ల నేటి జనాభా కు ఇదే సరియైన ఆహారం. చాలా మంది కి ఈ రెండు ఆరోగ్య సమస్యలతో పాటు ఊబకాయం కూడా సర్వ సాధారణంగానే కనిపించే సమస్య. ఈ జావను మరింత పౌష్టికాహారం చేయడం కొరకు సత్తు పిండి కూడా వాడడం జరిగింది. దీనిని ఒక పూట ఆహారం గా తీసుకోవడం వల్ల బరువు తగ్గించడంతో కూడా సహాయపడుతుంది.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి