హోమ్ / వంటకాలు / మామిడికాయ రవ్వ పులిహోర

Photo of Ravva pulihora by Sree Sadhu at BetterButter
510
1
0.0(0)
0

మామిడికాయ రవ్వ పులిహోర

Jun-25-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ రవ్వ పులిహోర రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా వెరైటీ గా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. పచ్చిమామిడికాయ తురుము: 2 కప్పులు
  2. బియ్యం రవ్వ: 4 కప్పులు
  3. ఆవాలు: 2 చెంచాలు
  4. శెనగపప్పు: 2 చెంచాలు
  5. మినప్పప్పు: 2 చెంచాలు
  6. వేరుశెనగ పప్పు: 4 చెంచాలు
  7. జీడిపప్పులు: 10
  8. పచ్చిమిర్చి: 8
  9. ఎండుమిర్చి:4
  10. ఇంగువ
  11. పసుపు: 2 చెంచాలు
  12. కరివేపాకు: 4రెబ్బలు
  13. నూనె: తగినంత
  14. ఉప్పు: రుచికి సరిపడా

సూచనలు

  1. ఎనిమిది కప్పుల నీటిలో బియ్యం రవ్వ నాలుగు టీసూప్న నూనె తగినంత ఉప్పు వేసి ఉడికించి పక్కనుంచాలి.
  2. తర్వాత దాన్ని ప్లేట్లోకి తీసుకుని పొడి పొడిగా చేసి ఆరబెట్టాలి.
  3. ఇప్పుడు పాన్ లో తగినంత నూనె వేసి వేడయ్యాక ఇంగువ ఆవాలు శెనగపప్పు మినప్పప్పు వేరుశెనగ పప్పు వేసి వేయించాలి.
  4. తరువాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు పసుపు జీడిపప్పులను వేసి దోరగా వేయించాలి.
  5. ఐదు నిమిషాలయ్యాక మామిడి తురుమును కూడా వేసి రెండు నిమిషాలపాటు వేయించి స్టౌను ఆర్పేయాలి
  6. ఇప్పుడు ఈ మిశ్రమంలో మొదటగా ఉడికించి సిద్దం చేసి పెట్టుకొన్న బియ్యం రవ్వను చేర్చి బాగా కలియబెట్టాలి.
  7. అంతే కమ్మగా పుల్లపుల్లగా అలరించే మామిడికాయ రవ్వ పులిహోర రెడీ దీన్ని అలాగే వేడి వేడిగా తింటే చాలా రుచిగా వెరైటీగా ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర