BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మామిడిపండు కస్టర్డ్

Photo of Mango Custard by Sushma Subramanyam at BetterButter
1
0
0(0)
0

మామిడిపండు కస్టర్డ్

Jun-25-2018
Sushma Subramanyam
10 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడిపండు కస్టర్డ్ రెసిపీ గురించి

సులువుగా తక్కువ సమయంలో రుచిగా చేసుకోగలిగే వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • బ్రిటీష్
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. కాచి మీగడ తీసిన పాలు 1/2 లీటరు
  2. చెక్కర 3/4 కప్పు
  3. కస్టర్డ్ పౌడర్ 4 టేబుల్ స్పూన్లు
  4. వెనీల ఎసెన్స్ 1 స్పూను
  5. మామిడిపండు గుజ్జు 1/2 కప్పు
  6. మామిడిపండు ముక్కలు 2 కప్పులు

సూచనలు

  1. పాలని వేడికి పెట్టి చెక్కర వెయ్యాలి
  2. కస్టర్డ్ పౌడర్ లో కొంచెం చల్లటి పాలువేసి కలిపి ఉంచుకోవాలి
  3. పాలలో చెక్కర కరిగాక తయారు చేసి పెట్టిన కస్టర్డ్ పౌడర్ వేసి, వెనీలా ఎస్సెన్స్ కలిపి మంట కట్టేయ్యాలి
  4. బాగా చల్లారాక మిక్సీ పట్టిన మామిడిపండు గుజ్జు కలిపి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి
  5. సర్వ్ చేసే ముందు ఫ్రిజ్ లో పెట్టిన మామిడిపండును ముక్కలు చేసి కస్టర్డ్ లో కలపి సర్వ్ చేయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర