ఫ్రెంచ్ ఫ్రైస్ | French Fries Recipe in Telugu

ద్వారా Sujata Limbu  |  13th Aug 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of French Fries by Sujata Limbu at BetterButter
ఫ్రెంచ్ ఫ్రైస్by Sujata Limbu
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2196

0

Video for key ingredients

  ఫ్రెంచ్ ఫ్రైస్

  ఫ్రెంచ్ ఫ్రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make French Fries Recipe in Telugu )

  • 3 పెద్ద పరిమాణ బంగాళదుంపలు
  • వేయించడానికి సరిపడా వంట నూనె
  • రుచికి తగినంత ఉప్పు
  • టమోటా కెచేప్ మరియు మెయనీస్ (డిప్స్)

  ఫ్రెంచ్ ఫ్రైస్ | How to make French Fries Recipe in Telugu

  1. ఒక స్టెయిన్ లెస్ స్టీల్ గిన్నెని తీసుకుని బంగాళదుంపల కోసం సరిపడా నీటిని వేడిచేయండి.
  2. నీళ్ళని మరగనిచ్చి బంగాళదుంపలలో పోయండి. మంటని ఆపేసి మరిగిన నీటిలో 6-7 నిమిషాలు బంగాళదుంపలని వదిలేయండి.
  3. ఈ సమయం తర్వాత, నీళ్ళని వడకట్టి బంగాళదుంపలని తుడవండి. బంగాళదుంపలని ఒకదాని తర్వాత ఒకటి చెక్కుతీసి వాటిని పొడవైన నిలువు భాగాలుగా తరగండి.
  4. బాగా మునిగేలా వేయించడానికి లోతైన కడాయిని తీసుకోండి., తగినంత నూనెని పోయండి. తరిగిన బంగాళదుంపలని వేయండి, 1 నిమిషం బాగా వేయించండి.
  5. అప్పుడు మంటని తగ్గించి అవి బాగా వేగే దాకా బంగాళదుంపలని వేయించండి, అవి బాగా రంగు మారకూడదు గమనించండి.
  6. అవి వేగాక, ఫ్రైస్ ని పళ్ళెంలోకి తీసుకుని, పేపర్ టవల్ లేదా టిష్యూతో అదనపు నూనెని తీయండి.
  7. వడ్డించడానికి ముందు, బంగాళదుంపలని మళ్ళీ అవి కరకరగా మరియు బంగారు గోధుమ రంగులోకి వచ్చేదాకా అధిక మంట మీద వేయించండి.
  8. రుచికి సరిపడా పైన ఉప్పుని జల్లండి.
  9. మీ ఎంపిక డిప్ టమోటా కెచేప్ మరియు మెయనీస్ తో వేడిగా వడ్డించండి.

  Reviews for French Fries Recipe in Telugu (0)

  Cooked it ? Share your Photo