సారవంతమైన అన్నం | Stock Rice Recipe in Telugu

ద్వారా Suma Malini  |  26th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Stock Rice recipe in Telugu,సారవంతమైన అన్నం, Suma Malini
సారవంతమైన అన్నంby Suma Malini
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

సారవంతమైన అన్నం వంటకం

సారవంతమైన అన్నం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Stock Rice Recipe in Telugu )

 • టమొట 2
 • పొడవైన బాసుమతి బియ్యం 250 గ్రాఘులు
 • క్యారెట్ 1
 • బంగాళదుంప 1
 • ఉల్లి పాయలు 2
 • కరివేపాకు 1 కట్ట
 • పచ్చి మిర్చి 4
 • అల్లం, వెల్లుల్లి
 • వెన్న పూస 1 చెంచా
 • కొత్తిమీర కాడలు
 • ఉల్లి కాడలు 10
 • తోటకూర కాడలు
 • క్యాబేజి ముదర ఆకుపచ్చ ఆకులు
 • సెలరీ కాడలు
 • పాలకూర కాడలు
 • ఆనప,బీర తోక్కలు
 • మిక్స్ డ్ మసాలా దినుసులు 3 చెంచాలు
 • పసుపు చిటికెడు

సారవంతమైన అన్నం | How to make Stock Rice Recipe in Telugu

 1. బాహుమతి బియ్యం కడిగి నానబెట్టుకోవాలి.
 2. టమెట, క్యారెట్, బంగాళదుంప, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా కడిగి పెద్ద ముక్కలు గా తరుగు కోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్
 3. ఆకు కూరల కాడలు తొక్కలు మిక్స్డ్ మసాలా దినుసులు పసుపు వేసి ఉడికించాలి..
 4. ఉడికించిన వాటిని రుబ్బి వడకట్టాలి.
 5. ఒక బాణలిలో చెంచాడు వెన్న పూస వేసి పచ్చి మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక తరిగిన కూరగాయ ముక్కలు వేయించి తీసిఉఃచుకున్ప స్టాక్ పోయాలి.
 6. స్టాక్ మరిగాక వాడేసిన బాసుమతి బియ్యం వేయాలి.
 7. అపన్నీ సన్నని సెగపై మూతపెట్టి ఉడికించాలి.

నా చిట్కా:

ఈ స్టాక్ ను పచ్చి కాడలు జూసర్లో రసం తీసి ఫ్రిజ్లో మంచు ముక్కలు గా గడ్డకట్టించి సూప్స్ కూరలో ఉప్పు బదులుగా వాడుకోవచ్చు.

Reviews for Stock Rice Recipe in Telugu (0)