చౌమిన్ | Chowmein Recipe in Telugu

ద్వారా Sujata Limbu  |  13th Aug 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Chowmein by Sujata Limbu at BetterButter
చౌమిన్by Sujata Limbu
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

914

0

చౌమిన్

చౌమిన్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chowmein Recipe in Telugu )

 • 180 గ్రాముల ఎగ్ నూడుల్స్
 • 100 గ్రాముల చికెన్/ బీఫ్/మాంసం (ఏదైనా మీ ఇష్టం)
 • 4 వెల్లుల్లి రెబ్బలు తరిగినవి
 • 1/2 అంగుళం అల్లం తరిగినది
 • 1 మధ్యస్త పరిమాణం లో ఉన్న ఉల్లిపాయ
 • 1 మధ్యస్త పరిమాణం లో ఉన్న క్యారెట్
 • 1 కప్పు క్యాబేజీ
 • 1 పచ్చ కాప్సికం
 • 1/2 చెంచా చిక్కని సోయా సాస్
 • 1 చెంచా మిరియాల పొడి
 • 1 చిన్న చెంచా చెక్కెర
 • ౩ పెద్ద చెంచాల ఆలివ్ ఆయిల్ లేదా రిఫైండ్ ఆయిల్
 • రుచికి తగిన ఉప్పు

చౌమిన్ | How to make Chowmein Recipe in Telugu

 1. ఒక పెద్ద పాన్ తీసుకోని, 7 -8 కప్పుల నిల్లు పోసి మరిగించాలి, అందులో ఎగ నూడుల్స్ వేసి 5 నిమిషాల పాటు ఉంచాలి.
 2. ఉడికిన తరువాత, నిల్లు తేసేసి నూడుల్స్ ని మీద 1 చెంచా నునే వేసి మొత్తం కలిసేలా కదపాలి, దిని వాళ్ళ నూడుల్స్ అతుకోకుండా ఉంటాయి.
 3. ఎక్కువ మంట పై, ఒక ముకుదుని వేడి చేసి ఒక పెద్ద చెంచా నూనే వెయ్యాలి. అందులో మాంసం (ఇందులో నేను బీఫ్ వాడాను) వేసి కలపాలి 4 - 5 నిమిషాల పాటు
 4. మాంసాన్ని ఒక గిన్నె లేదా ప్లేట్ లోకి తీసుకోని పక్కన పెట్టుకోవాలి.
 5. తరువాత తరిగిన కూరలు, క్యారెట్, కాప్సికం, క్యాబేజీ, ఉల్లిపాయ వేసి 2 - ౩ నిమిషాల పాటు వేయించాలి.
 6. చివ్వరగా మాంసం, ఎగ్ నూడుల్స్ , సోయా సాస్ , మిరియాలు, చెక్కెర , ఉప్పు వేసి బ్లెండ్ చెయ్యాలి అన్నిటిని.
 7. ఈ చౌమిన్ ని 2 - ౩ నిమిషాల పాటు వేయించాలి మంట ఆపిసి.
 8. వేడి వేడిగా కెచప్ తో వడ్డించండి

Reviews for Chowmein Recipe in Telugu (0)