హోమ్ / వంటకాలు / Green gram kheer

Photo of Green gram kheer by Indira Bhaskar at BetterButter
664
0
0.0(1)
0

Green gram kheer

Jun-26-2018
Indira Bhaskar
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. వేయించిన పెసరపప్పు 250గ్రా
  2. బెల్లం 200గ్రా
  3. పాలు 250మిల్లీ
  4. ఏలకులు 4
  5. జీడిపప్పు 15 గింజలు
  6. కిస్మిస్ 20
  7. నెయ్యి 2 చెంచాలు
  8. కొబ్బరి ముక్కలు 15
  9. తినే పచ్చ కర్పూరం పొడి చిటికెడు

సూచనలు

  1. ముందుగా పెసరపప్పును ఉడికించాలి.
  2. మరో గిన్నెలో బెల్లం తురుము నీళ్లు పోసి ముదురు పాకం పట్టాలి.
  3. పాలు చిక్కగా అయ్యేవరకు కాచాలి.
  4. బెల్లం పాకం లో చిక్కని పాలను కలుపుకోవాలి.
  5. ఉడికించిన పెసరపప్పు లో బెల్లం పాకం పాలు మిశ్రమాన్ని కలుపుకోవాలి
  6. పచ్చ కర్పూరాన్ని కూడా వేసి బాగా కలపాలి.
  7. మూకుడులో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలను వేయించుకోవాలి.
  8. చివరగా యాలకుల పొడి నెయ్యిలో వేయించుకున్న కొబ్బరిముక్కలను, జీడిపప్పులను పెసరపప్పు , బెల్లం పాకం లో కలుపుకోవాలి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Ram Ram
Jun-26-2018
Ram Ram   Jun-26-2018

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర