పచ్చి శెనగపప్పు కొబ్బరి చెట్నీ | Bengal gram coconut chunty Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  26th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Bengal gram coconut chunty by Indira Bhaskar at BetterButter
పచ్చి శెనగపప్పు కొబ్బరి చెట్నీby Indira Bhaskar
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

పచ్చి శెనగపప్పు కొబ్బరి చెట్నీ వంటకం

పచ్చి శెనగపప్పు కొబ్బరి చెట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bengal gram coconut chunty Recipe in Telugu )

  • పచ్చి శనగపప్పు రెండు చెంచాలు
  • కొబ్బరి కోరు అర చిప్ప
  • నూనె ఒక చెంచా
  • చింతపండు 10 గ్రాములు
  • ఆవాలు పావు స్పూను
  • జీలకర్ర పావు స్పూను
  • మినప్పప్పు కొద్దిగా
  • కరివేపాకు ఒక రెమ్మ
  • ఉప్పు అరచెంచా
  • ఎండుమిర్చి 4

పచ్చి శెనగపప్పు కొబ్బరి చెట్నీ | How to make Bengal gram coconut chunty Recipe in Telugu

  1. ముందుగా ఒక మూకుడులో పిచ్చిశెనగపప్పు వేసి దోరగా వేయించి పక్కన పెట్టాలి.
  2. ఇప్పుడు మిక్సీ జార్ లో కొబ్బరి ముక్కలు వేయించిన పచ్చి సెనగపప్పు ,చింతపండు,ఎండుమిరపకాయలు, ఉప్పు, కొద్దిగా నీరు వేసి బాగా మిక్సీ పట్టాలి.
  3. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి.
  4. బాండీలో కొద్దిగా నూనె వేసి జీలకర్ర ఆవాలు మినప్పప్పు కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి.
  5. ఈ తాలింపుని పైన మిక్సీ చేసిన దానిలో కలిపితే పచ్చిశెనగపప్పు కొబ్బరి చట్నీ రెడీ.

నా చిట్కా:

చింతపండు బదులుగా మామిడికాయ ముక్కలు వేసి చేసిన రుచిగా ఉంటుంది.

Reviews for Bengal gram coconut chunty Recipe in Telugu (0)