BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పచ్చి శెనగపప్పు కొబ్బరి చెట్నీ

Photo of Bengal gram coconut chunty by Indira Bhaskar at BetterButter
1
0
0(0)
0

పచ్చి శెనగపప్పు కొబ్బరి చెట్నీ

Jun-26-2018
Indira Bhaskar
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చి శెనగపప్పు కొబ్బరి చెట్నీ రెసిపీ గురించి

ఇది చాలా సులభంగా మరియు చవకగా తయారు చేసే వంటకం బలమైనది కూడా.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • వేగన్

కావలసినవి సర్వింగ: 5

  1. పచ్చి శనగపప్పు రెండు చెంచాలు
  2. కొబ్బరి కోరు అర చిప్ప
  3. నూనె ఒక చెంచా
  4. చింతపండు 10 గ్రాములు
  5. ఆవాలు పావు స్పూను
  6. జీలకర్ర పావు స్పూను
  7. మినప్పప్పు కొద్దిగా
  8. కరివేపాకు ఒక రెమ్మ
  9. ఉప్పు అరచెంచా
  10. ఎండుమిర్చి 4

సూచనలు

  1. ముందుగా ఒక మూకుడులో పిచ్చిశెనగపప్పు వేసి దోరగా వేయించి పక్కన పెట్టాలి.
  2. ఇప్పుడు మిక్సీ జార్ లో కొబ్బరి ముక్కలు వేయించిన పచ్చి సెనగపప్పు ,చింతపండు,ఎండుమిరపకాయలు, ఉప్పు, కొద్దిగా నీరు వేసి బాగా మిక్సీ పట్టాలి.
  3. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి.
  4. బాండీలో కొద్దిగా నూనె వేసి జీలకర్ర ఆవాలు మినప్పప్పు కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి.
  5. ఈ తాలింపుని పైన మిక్సీ చేసిన దానిలో కలిపితే పచ్చిశెనగపప్పు కొబ్బరి చట్నీ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర