హోమ్ / వంటకాలు / ఆంధ్ర కారప్పొడి

Photo of Andhra Kara Podi by Tejaswi Yalamanchi at BetterButter
1885
0
0.0(0)
0

ఆంధ్ర కారప్పొడి

Jun-27-2018
Tejaswi Yalamanchi
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆంధ్ర కారప్పొడి రెసిపీ గురించి

చాలా తేలిక అయినా కారప్పొడి.ఎండుమిరపకాయలతో చేసుకుంటాము.చక్కగా నేయి వేసుకొని ఇడ్లి లోను లేదా అన్నం లోను,పచ్చడి లేని అప్పుడు దోస లోను..హాయిగా ఆస్వాదిస్తూ తినొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మిళితం
  • వేయించేవి
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. గుండు మినప్పప్పు 4 చెంచాలు
  2. ధనియాలు 4 చెంచాలు
  3. 10 ఎండుమిరపకాయలు
  4. జీలకర్ర రెండు చెంచాలు
  5. ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు
  6. చింతపండు 50 గ్రాములు
  7. కళ్ళుఉప్పు సరిపడా

సూచనలు

  1. పోయి వెలిగించి దాని మీద బాండీ పెట్టి అది కాగాక రెండు చెంచాలు నూనె వేసుకోండి
  2. నూనె కాగాక దాంట్లో మినప్పప్పు వేసి వేయించండి
  3. మినపప్పు వేగాక జీలకర్ర ఎండు మిరపకాయలు కూడా వాటిలో వేసి వేయించుకోండి
  4. ఒక 2 నిమిషాలు వేగాక చింతపండు వేసి వేయించండి
  5. అన్ని వేగాక కళ్ళుఉప్పు వేసి 1 నిమిషం బాగా కలపండి
  6. పోయి కటేయండి
  7. మొత్తాన్ని ఒక ప్లేట్ లో తీసుకొని చాలరనివాలి.
  8. ఇప్పుడు మొత్తాన్ని ఒక మిక్సీ జార్ లో తీసుకోండి
  9. మళ్ళీ పోయి మీద బాండి పెట్టి వెల్లుల్లి తొక్క తీయకుండా వేయించండి
  10. చల్లారనివండి
  11. వేయించిన వెల్లుల్లిని మెడిపి వాటితో పట్టు మిక్సీలో వేయండి
  12. మొత్తాన్ని పొడిలా చేస్కోండి.మరి మెత్తగా కాదు 90% వరకు మెడిగేలా.
  13. అంతే ఆంధ్ర కారప్పొడి తయారు.మీరు చేసుకొని ఆనందించండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర