హోమ్ / వంటకాలు / పచ్చి పెసలు చాట్

Photo of Moongdal chat by Sri Tallapragada Sri Devi at BetterButter
636
0
0.0(0)
0

పచ్చి పెసలు చాట్

Jun-27-2018
Sri Tallapragada Sri Devi
10 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చి పెసలు చాట్ రెసిపీ గురించి

ఆరోగ్యకరమైన రుచికరమైన చాట్. పచ్చి పెసల్లాలో మాంసకృతులు మెండుగాలభిస్తాయి . పెరుగుతున్న పిల్లలకి మరియు బరువు తాగాలనుకుంటున్న వారికి సరైన డిష్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • సలాడ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 2

  1. నానబెట్టిన పెసలు 1 కప్పు
  2. సన్నగా తురిమిన కారెట్ 1
  3. సన్నగా తరిగిన ఉల్లిపాయ 1
  4. సన్నగా తరిగిన చిన్న మామిడికాయ ముక్క
  5. సన్నగా తరిగిన పచ్చి వెల్లుల్లి రెబ్బలు 2
  6. కొద్దిగా ఉప్పు
  7. కొద్దిగా కొత్తిమీర తరుగు
  8. పచ్చి మిరపకాయ 1

సూచనలు

  1. నానబెట్టిన పెసలు, తురిమిన క్యారెట్, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, మామిడికాయ, కొతిమీరు అన్ని ఒక గిన్నె లోకి తీసుకోండి.
  2. నిమ్మకాయ రసం సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోండి .
  3. ఎంతో రుచికరమైన మరియు బాల పూరితమైన పెసలు చాట్ రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర