హోమ్ / వంటకాలు / బొంబాయి చట్నీ

Photo of Bombay chutney by Sri Tallapragada Sri Devi at BetterButter
408
0
0.0(0)
0

బొంబాయి చట్నీ

Jun-27-2018
Sri Tallapragada Sri Devi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొంబాయి చట్నీ రెసిపీ గురించి

దీనికి బొంబాయ్ చెట్నీ అని పేరు ఎందుకో తెలియదు గాని సౌత్ ఇండియన్ ఇడ్లీలతో సూపర్ కాంబినేషన్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. ఉల్లిపాయ ఒకటి
  2. టమాట ఒకటి
  3. చిన్న క్యారెట్ ముక్క
  4. రెండు పచ్చిమిరపకాయలు
  5. చిన్న అల్లం ముక్క
  6. కొద్దిగా కరివేపాకు
  7. నాలుగు పెద్ద చెంచాల శెనగపిండి
  8. రెండు గ్లాసుల నీళ్లు
  9. రుచికి సరిపడా ఉప్పు
  10. ఒక చెంచా నూనె
  11. మినప్పప్పు ఒక చెంచా
  12. ఆవాలు అర స్పూన్
  13. కొద్దిగా జీలకర్ర
  14. రెండు ఎండుమిరపకాయలు

సూచనలు

  1. మొదట శెనగపిండిని పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి
  2. ఉల్లిపాయ టమోటా క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ముక్క సన్నగా తరుక్కోవాలి
  3. స్టౌ మీద మూకుడు పెట్టి దానిలో ఒక చెంచా నూనె వేసి ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఎండు మిరపకాయలు వేయించి మిరపకాయలు ఎర్రగా అయ్యాక ముందుగా ఉల్లిపాయలు అవి కొద్దిగా వేగాక అల్లం పచ్చిమిర్చి అవి కొద్దిగా వేగాక క్యారెట్ కరివేపాకు కొత్తిమీర ఉప్పువేసి మూత పెట్టాలి అవన్నీ బాగా మగ్గాలి
  4. కూరలు మగ్గాక రెండు గ్లాసుల నీళ్లు పోసి అవి మరిగాక సెనగపిండిని నీటిలో కలిప మరుగుతున్న నీటికి కలపాలి
  5. చక్కని రుచికరమైన బొంబాయి చట్నీ తయారయింది వేడివేడి ఇడ్లీలు కొద్దిగా నెయ్యి కలిపి తినేయడమే... ఇది దోశల లోకి కూడా చాలా బావుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర