BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Drumsticks curry

Photo of Drumsticks curry by Sri Tallapragada Sri Devi at BetterButter
1
0
5(1)
0

Drumsticks curry

Jun-28-2018
Sri Tallapragada Sri Devi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ములక్కాడలు నాలుగు
  2. కరివేపాకు రెండు రెబ్బలు
  3. ఆవాలు రెండు చెంచాలు
  4. నూపప్పు 4 చెంచాలు
  5. చిన్న కొబ్బరి ముక్క
  6. రెండు చెంచాల బియ్యం నానబెట్టాలి
  7. ఒక మూడు ఎండుమిరపకాయలు
  8. ఒక పెద్ద నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకోవాలి
  9. ఉప్పు రుచికి సరిపడా
  10. చిటికెడు పసుపు
  11. పోపుకోసం ఒక చెంచాడు నూనె
  12. మినప్పప్పు
  13. సెనగపప్పు
  14. ఆవాలు
  15. ఇంగువ

సూచనలు

  1. మొదట చిన్న ముక్కలుగా తరిగిన ములక్కాడలు ఉప్పు పసుపు వేసి చింతపండు నీటిలో ఉడికించాలి
  2. గ్రైండర్లో నువ్వు పప్పు బియ్యం కొబ్బరి ఎండుమిరపకాయలు ఆవాలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి
  3. ములక్కాడలు ఉడికాక ఆ ఆ చింతపండు రసం నీటిలోనే ఈ రుబ్బిన ముద్ద వేసి దగ్గరగా అయ్యేదాకా ఉడికించాలి కూర గరిటజారుగా ఉండాలి మరీ గట్టిగా ఐతే కొంచెం నీరు పోసుకోవచ్చు
  4. మూకుట్లో ఒక చెంచా నూనె వేసి మినప్పప్పుశనగపప్పు ఆవాలు చిదిమిన ఎండుమిరపకాయలు ఇంగువ కరివేపాకు రెబ్బలు వేసి పోపు వేయించాలి
  5. వేయించిన పోపు కి ఉడికిన కూరలో వేసి కలపాలి ఈ కూర అన్నంలోకి చపాతీల్లోకి రుచిగా ఉంటుంది

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Suma Malini
Jun-29-2018
Suma Malini   Jun-29-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర