హోమ్ / వంటకాలు / పెరుగు ఓట్స్

Photo of Curd oats by Sree Sadhu at BetterButter
739
1
0.0(0)
0

పెరుగు ఓట్స్

Jun-28-2018
Sree Sadhu
720 నిమిషాలు
వండినది?
3 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెరుగు ఓట్స్ రెసిపీ గురించి

ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది . అధిక బరువుతో బాధపడుతున్నవారికి , మధుమేహం , రక్తపోటుతో బాధపడుతున్నవారికి చాలా ఉపయోగకరం . అంతేకాదు ఈపెరుగు ఓట్స్ చేసుకోవటం చాలా సులభము .

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 2

  1. ఓట్స్ 1 కప్పు
  2. పెరుగు 1 కప్పు
  3. పసుపు 1/2 చెంచా
  4. ఉప్పు రుచికి సరిపడా
  5. పచ్చిమిర్చి 1
  6. నూనె 1/2 చెంచా
  7. ఆవాలు జీలకర్ర 1 చెంచా
  8. ఎండుమిర్చి 1

సూచనలు

  1. ముందుగా ఓట్స్ ని పెరుగులో పసుపు 1/2 చెంచా వేసి బాగాకలపాలి
  2. బాగా కలిసాక దానికి మూత పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
  3. ఫ్రిజ్ లో ఒక రాత్రి ఉంచుకొని ఉదయం అల్పాహారాన్ని సులువుగా చేసుకోవచ్చు
  4. ఉదయం ఫ్రిజ్ లోనుడి తీసి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపి పక్కన ఉంచుకొని .
  5. చిన్న బాండీ లో నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర , పచ్చిమిర్చి మరియు ఎండుమిర్చి వేయించి పెరుగు కలిపిన ఓట్స్ లో వేసుకోవాలి.
  6. ఎంతో ఆరోగ్యమైన పెరుగు ఓట్స్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర