హోమ్ / వంటకాలు / కలగూర సూప్

Photo of Mixed veg soup by Sree Sadhu at BetterButter
425
1
0.0(0)
0

కలగూర సూప్

Jun-28-2018
Sree Sadhu
22 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కలగూర సూప్ రెసిపీ గురించి

వర్షాకాలం వచ్చేసింది కదా ... జలుబులు జ్వరాలతో బాధపడేవారికి . అనారోగ్యంగా వున్నవారికి , తరచు నీరసం తో బాధపడేవారికి తొందరగాశక్తిని ఇస్తుంది ఈ సూప్

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • హైదరాబాదీ
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • సూపులు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కేరట్ ముక్కలు 1/2 కప్పు
  2. కేబేజి తరుగు 1 కప్పు
  3. బీన్ ముక్కలు 1 కప్పు
  4. పచ్చి బఠాణి 1/2 కప్పు
  5. మొక్కజొన్న గింజలు 1/2 కప్పు
  6. ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు
  7. పచ్చిమిర్చి 2
  8. అల్లం వెల్లుల్లి 1 చెంచా
  9. యాలిక 1
  10. దాల్చిన చెక్క 1 చిన్న ముక్క
  11. లవంగం 1
  12. బిరియాని ఆకులు 2
  13. ఉప్పు తగినంత
  14. మిరియాల పొడి 1 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో అన్ని మసాలా పదార్ధాలు కూరముక్కలు వేసుకోవాలి .
  2. అందులో సరిపడా ఉప్పువేసుకొని నీరుపోసుకొని కుక్కర్ మూత పెట్టి
  3. విజిల్ పెట్టి స్టవ్ వెలిగించాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపివేసి
  4. చల్లారిన తరువాత ఒక గిన్నెలో వడకేట్టాలి . అప్పుడు కొంచెం మిరియాల పొడి వేసుకొని సర్వ్ చేసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర