కలగూర సూప్ | Mixed veg soup Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  28th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mixed veg soup recipe in Telugu,కలగూర సూప్, Sree Vaishnavi
కలగూర సూప్by Sree Vaishnavi
 • తయారీకి సమయం

  22

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

కలగూర సూప్ వంటకం

కలగూర సూప్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mixed veg soup Recipe in Telugu )

 • కేరట్ ముక్కలు 1/2 కప్పు
 • కేబేజి తరుగు 1 కప్పు
 • బీన్ ముక్కలు 1 కప్పు
 • పచ్చి బఠాణి 1/2 కప్పు
 • మొక్కజొన్న గింజలు 1/2 కప్పు
 • ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు
 • పచ్చిమిర్చి 2
 • అల్లం వెల్లుల్లి 1 చెంచా
 • యాలిక 1
 • దాల్చిన చెక్క 1 చిన్న ముక్క
 • లవంగం 1
 • బిరియాని ఆకులు 2
 • ఉప్పు తగినంత
 • మిరియాల పొడి 1 చెంచా

కలగూర సూప్ | How to make Mixed veg soup Recipe in Telugu

 1. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో అన్ని మసాలా పదార్ధాలు కూరముక్కలు వేసుకోవాలి .
 2. అందులో సరిపడా ఉప్పువేసుకొని నీరుపోసుకొని కుక్కర్ మూత పెట్టి
 3. విజిల్ పెట్టి స్టవ్ వెలిగించాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపివేసి
 4. చల్లారిన తరువాత ఒక గిన్నెలో వడకేట్టాలి . అప్పుడు కొంచెం మిరియాల పొడి వేసుకొని సర్వ్ చేసుకోవాలి .

Reviews for Mixed veg soup Recipe in Telugu (0)