BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Mango sri khand

Photo of Mango sri khand by Indira Bhaskar at BetterButter
429
4
0(0)
0

మామిడి పండ్ల శ్రీ ఖండ

Jun-28-2018
Indira Bhaskar
120 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడి పండ్ల శ్రీ ఖండ రెసిపీ గురించి

ఇది ఎంతో పౌష్టికాహారం మరియు చిన్న పిల్లలకి , పెద్దలకి చల్లని వేసవి విందు.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • చల్లగా చేసుకోవటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. చిక్కని గడ్డ పెరుగు 1కప్పు
  2. మామిడి పండు గుజ్జు 1 కప్పు
  3. చక్కెర లేదా తేనె 1 టేబుల్ స్పూన్
  4. యాలకుల లేదా దాల్చిన చెక్క పొడి 1/4స్పూన్
  5. బాదం , పిస్తా పప్పు పొడి 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా పెరుగుని ఒక శుభ్రమైన బుట్టలో వేసి నీరు అంతా పోయే వరకు గట్టిగా మూట కట్టుకుని 2 గంటలు ఉంచాలి.
  2. చక్కెరను పొడి చేసి పెట్టుకోవాలి
  3. ఇప్పుడు ఒక గిన్నెలో గడ్డ పెరుగు, మామిడి పండు గుజ్జు, చక్కెర పొడి , యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
  4. దీనిని ఒక కప్పు లో పైన వేసి బాదం , పిస్తా పప్పుల పొడితో అలంకరించి సర్వ్ చేయాలి అంతే ఎంతో రుచికరమైన మామిడి పండు శ్రీ ఖండం రేడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర