హోమ్ / వంటకాలు / సూజి ఫ్రెంచ్ ఫ్రైస్

Photo of Sooji French Fries by Tejaswi Yalamanchi at BetterButter
515
0
0.0(0)
1

సూజి ఫ్రెంచ్ ఫ్రైస్

Jun-28-2018
Tejaswi Yalamanchi
15 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సూజి ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ గురించి

ఇప్పటివరకు ఎప్పుడూ మనం బంగాళదుంపతో ఫ్రంచ్ ఫ్రైస్ చేసుకున్నాము.ఇప్పుడు సరికొత్తగా నేను మీతో సూజి తో ఎలా చేయాలో రాసాను.చాలా రుచిగా అంచమ్ బంగాళదుంప ఫ్రెంచ్ ఫ్రైస్ లాగానే టాస్ట్య్ గా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. సూజి(సేమోలిన లేదా ఉప్మారవ్వ) 1 కప్
  2. ఉప్పు 1 టేబుల్ స్పూన్
  3. నీరు ఒక కప్
  4. నూనె డీప్ ఫ్రైకి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఉప్పు,నీరు,సూజి తీసుకోండి.
  2. నీరు మరివు సూజి కొలత సమానంగా ఉండాలి.అంటే ఒక కప్ నోరు కి ఒక కప్ సూజి రెండిటి కప్ కొలత ఒకేలా ఉండాలి.
  3. పోయి మీద ఒక పాన్ పెట్టి అది వేడి అయ్యాక,నీరు పోయండి,ఉప్పు వేసి కలపండి.
  4. నీరు వేడి అయ్యాక సూజి వేసి ఉండలు లేకుండా కలుపుకొండి.
  5. అది పాన్ అంచులని వాడిలే వరకు కలుపుతూ ఉండండి.
  6. పాన్ అంచులని వదులుతూ ఉన్నపుడు పోయి కటేసి మూత పెట్టి ఒక 20 సెకండులు ఉంచండి
  7. తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకోండి
  8. బాగా చేతితో కలుపుతూ ఉండండి.మెత్తటి ఉండలాగా అఎ దాకా
  9. తరువాత చపాతీ కర్రతో 1 ఇంచ్ ఎత్తు వరకు ఒత్తుకొంది.(ప్లాస్టిక్ కవర్ మీద వొత్తుకుంటెక్ తేలికగా ముక్కలు చేస్కోవొచ్చు,లేదా కింద కింద అత్తుకొని సరిగ్గా రవి
  10. ఇప్పుడు దానిని కత్తితో పొడుగు ముక్కలుగా చేసుకోండి
  11. అన్నిటిని ఒక ప్లేట్ లో తీసుకోండి
  12. బాండీ తీసుకొని డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కగానీవండి
  13. కోసిన ముక్కలని ఒకోకటి గా నూనె లో వేసి వేయించుకోండి
  14. వేయించుకున్న అన్నిటిని ఒక పేపర్ మీద వేసుకోండి చక్కగా ఎక్కువగా ఉన్న నూనె ని పిలుస్తుంది
  15. అంతే సూజి ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు.కొత్తగా ఉంది కదూ.మీరు చేసుకొని ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర