పచ్చి పసుపు పాలు / గోల్డెన్ మిల్క్ | Golden milk Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  28th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Golden milk recipe in Telugu,పచ్చి పసుపు పాలు / గోల్డెన్ మిల్క్, Indira Bhaskar
పచ్చి పసుపు పాలు / గోల్డెన్ మిల్క్by Indira Bhaskar
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  1

  జనం

1

0

పచ్చి పసుపు పాలు / గోల్డెన్ మిల్క్ వంటకం

పచ్చి పసుపు పాలు / గోల్డెన్ మిల్క్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Golden milk Recipe in Telugu )

 • పచ్చి పసుపు గుజ్జు 1 టీ స్పూన్
 • పాలు/బాదం పాలు/కొబ్బరి పాలు 1 కప్పు
 • అల్లం/శొంఠి పొడి 1/4 టీ స్పూన్
 • మిరియాలు 4
 • దాల్చిన చెక్క చిన్న ముక్క
 • తేనె ఒక పెద్ద చెంచాడు

పచ్చి పసుపు పాలు / గోల్డెన్ మిల్క్ | How to make Golden milk Recipe in Telugu

 1. ముందుగా ఒక గిన్నెలో పాలు ,పచ్చి పసుపు గుజ్జు,అల్లం లేదా శొంఠి పొడి వేసి మరిగించాలి .
 2. తరువాత మరుగుతుండగా మిరియాల పొడి, దాల్చిన చెక్క వేసి 5 నిమిషాలు మరిగించాలి.
 3. దీనిని వడకొట్టి గ్లాసులొ పోసి తేనె కలిపి తాగితే ఎంతో ఆరోగ్యం ఇచ్చే శీతాకాలంలో పానియం తయారు.

నా చిట్కా:

ఇది జలుఋ , దగ్గుతో బాధపడుతున్న వారు తాగితే తొందరగా తగ్గుతుంది.పిల్లలకు తక్కువ మోతాదులో ఇవ్వవచ్చు.

Reviews for Golden milk Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo