హోమ్ / వంటకాలు / పచ్చి పసుపు పాలు / గోల్డెన్ మిల్క్

Photo of Golden milk by Indira Bhaskar at BetterButter
417
0
0(0)
0

పచ్చి పసుపు పాలు / గోల్డెన్ మిల్క్

Jun-28-2018
Indira Bhaskar
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చి పసుపు పాలు / గోల్డెన్ మిల్క్ రెసిపీ గురించి

బరువును తగ్గించే మరియు వ్యాధినిరోధక శక్తిని పెంచే పానియం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • వేడి పానీయం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 1

  1. పచ్చి పసుపు గుజ్జు 1 టీ స్పూన్
  2. పాలు/బాదం పాలు/కొబ్బరి పాలు 1 కప్పు
  3. అల్లం/శొంఠి పొడి 1/4 టీ స్పూన్
  4. మిరియాలు 4
  5. దాల్చిన చెక్క చిన్న ముక్క
  6. తేనె ఒక పెద్ద చెంచాడు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో పాలు ,పచ్చి పసుపు గుజ్జు,అల్లం లేదా శొంఠి పొడి వేసి మరిగించాలి .
  2. తరువాత మరుగుతుండగా మిరియాల పొడి, దాల్చిన చెక్క వేసి 5 నిమిషాలు మరిగించాలి.
  3. దీనిని వడకొట్టి గ్లాసులొ పోసి తేనె కలిపి తాగితే ఎంతో ఆరోగ్యం ఇచ్చే శీతాకాలంలో పానియం తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర