హోమ్ / వంటకాలు / రోస్ట్ఎడ్ బీట్రూట్ రైత

Photo of Roasted Beetroot raita by Reena Andavarapu at BetterButter
524
0
0.0(0)
0

రోస్ట్ఎడ్ బీట్రూట్ రైత

Jun-28-2018
Reena Andavarapu
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రోస్ట్ఎడ్ బీట్రూట్ రైత రెసిపీ గురించి

ఈ బీట్రూటు రై త తయారు చేయండి మరియు మీరు సిద్ధం చేసే డిష్తో ఆనందించండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బీట్రూట్ - ఒకటి
  2. సెనగ పలకులు - రెండు టేబుల్ స్పూన్లు
  3. కాల్చిన జీలకర్ర పొడి-ఒక టేబుల్ స్పూన్
  4. పెరుగు - ఒక కప్పు
  5. పచ్చి మిరపకాయ-ఒకటి
  6. కోతమీర గార్నిశ
  7. పోపు కోసము :
  8. నున్ - ఒక టీ స్పూను
  9. ఆవాలు - ఒక టీ స్పూను
  10. కరివేపాకు కొన్ని
  11. యెండు మిర్చి - రెండు

సూచనలు

  1. బీట్రూట్ కడిగి, తొక్క గీసి సన్నగా చెక్కలు కోసి కోవాలని. ఒవొం 200 డిగ్రీ కు వేడి చేసుకోవాలని.
  2. ఈ ముక్కలు 200 డిగ్రీ కీ ఒక బేకింగ్ ట్రై లో పార్చమేన్త్ పేపర్ మీద పేర్చి రొష్టు చేసుకోవాల్సి.
  3. చల్లరిం తరువాత ఒక కప్పు నీరు తో మికసి చేసుకోవాలని.
  4. శెనగ పలకులు పొడిగ వైపుకోవాలని. తొక్కలు తీసి మికసి చేసుకోవాలని. బాగా గుండగా చేయకంది.
  5. పేరుగులో ఉప్పు, జీలకర్ర పొడి కలిపికోవాలని.
  6. బీట్రూట్ ముద్ద పెరుగులో కలిపి కోవాలని.
  7. ఒక పచ్చి మిరపకాయ చిన్న ముక్కలుగా కోసి పచ్చడ్డిలో కాలిపో కోవాలని
  8. ఆవాలు, యెండు మిర్చి, కరివేపాకు పోపు వేసుకోవాలి.
  9. ఆఖర్గ రెండు పెద్దా స్పూన్ శెనగ పలుకులు గుండ పచిది మీద జల్లకో వలని. కొంచెం కలిపి కొతిమిర గార్నిశ చేసుకోవాలని.
  10. పారాటాలు, పులావు, లంచ్ బాక్స్, డిన్నర్ యెప్పుడు ఈ పచ్చిది ఎంజాయ్ చేసుకోవచ్చ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర