హోమ్ / వంటకాలు / ఎర్రగుమ్మడికాయ తీపి కూర

Photo of Red Pumpkin  sweet curry by Indira Bhaskar at BetterButter
690
0
0.0(0)
0

ఎర్రగుమ్మడికాయ తీపి కూర

Jun-29-2018
Indira Bhaskar
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎర్రగుమ్మడికాయ తీపి కూర రెసిపీ గురించి

ఇది పిల్లలు ఇష్టపడే మధురమైన వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఎర్ర గుమ్మడి కాయ ముక్కలు 1 కప్పు
  2. చింతపండు గుజ్జు 1 పెద్ద చెంచాడు
  3. ఉప్పు 1/2 చెంచా
  4. బెల్లం తురుము / పంచదార 2 చెంచాలు
  5. నెయ్యి/నూనె 1చెంచా
  6. ఆవాలు 1/4 చెంచా
  7. జీలకర్ర 1/4 చెంచా
  8. మినప్పప్పు 1/4 చెంచా
  9. శెనగపప్పు 1/4 చెంచా
  10. ఎండు మిరపకాయలు 1
  11. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా గుమ్మడికాయనూ చిన్న ముక్కలుగా తరుక్కుని కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టాలి.
  2. ఇప్పుడు ఒక మూకుట్లో నూనె వేసి నూనె కాగాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు ఎండుమిరపకాయ వేసి తాలింపు పెట్టాలి.
  3. ఇప్పుడు ఉడికిన గుమ్మడికాయ ముక్కల్ని స్మాష్ చేసి ముద్దలా చేయాలి
  4. తరవాత అందులో గుమ్మడికాయ ఉడికిన ముద్ద ,ఉప్పు ,బెల్లం వేసి చిన్న మంట మీద బె ల్లం పాకం వచ్చేవరకు మగ్గనివ్వాలి.
  5. కూరంత దగ్గరపడేవరకు గట్టిపడేవరకు ఉంచాలి.
  6. అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి అన్నంలో నెయ్యి తో వేసుకు తినే ఎంతో రుచిగా ఉండే ఎర్రగుమ్మడికాయ కూర రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర