హోమ్ / వంటకాలు / మామిడి -అరటి పండ్ల స్మూతి

Photo of Mango Banana smoothie by Indira Bhaskar at BetterButter
487
1
0.0(0)
0

మామిడి -అరటి పండ్ల స్మూతి

Jun-29-2018
Indira Bhaskar
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడి -అరటి పండ్ల స్మూతి రెసిపీ గురించి

వేసవికాలంలో తీసుకోనే చల్లని తక్షణ శక్తిని ఇచ్చే పానియం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • చల్లగా చేసుకోవటం
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

  1. మామిడి పండు 1
  2. అరటి పండు 1
  3. తేనె 1 స్పూను
  4. పాలు ఒక కప్పు
  5. ఐస్ క్యూబ్లు 5
  6. ఐస్ క్రీం 2 స్పూన్లు

సూచనలు

  1. మామిడి పండుని, అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
  2. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పళ్ళ ముక్కలు ,పాలు ,ఐసుముక్కలు తేనే వేసి ఐదు నిమిషాలు మిక్సీ చెయ్యాలి.
  3. ఇప్పుడు దీనిని ఒక గ్లాసులో తీసుకుని పైన ఐస్క్రీం తో సర్వ్ చేస్తే చల్లని మామిడి పండు అరటిపండు స్మూతి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర