హోమ్ / వంటకాలు / నిమ్మ లేదా నారింజ కాయ కారం

Photo of Spicy lemon juice pickle by Indira Bhaskar at BetterButter
637
0
0.0(0)
0

నిమ్మ లేదా నారింజ కాయ కారం

Jun-30-2018
Indira Bhaskar
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నిమ్మ లేదా నారింజ కాయ కారం రెసిపీ గురించి

ఇది కారంగా పుల్ల పుల్లగా ఉంటుంది.విటమిన్ సి అథిక మోతాదులో ‌ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. నిమ్మకాయ 6 లేదా నారింజ కాయలు 2
  2. కారం ఒక పెద్ద స్పూన్లు
  3. ఉప్పు ఒక పెద్ద స్పూన్
  4. ఎండు మిరపకాయలు ఐదు
  5. ఆవాలు ఒక స్పూను
  6. మెంతులు ఒక స్పూను
  7. ఇంగువ కొద్దిగా
  8. పంచదార లేదా బెల్లం ఒక చెంచా
  9. నూనె రెండు స్పూన్లు

సూచనలు

  1. ముందుగా నిమ్మకాయలను కట్ చేసి రసం తీసి పక్కన పెట్టాలి.
  2. ఇప్పుడు ఒక బాండీ పెట్టి అందులో నూనె వేసి ఆవాలు మెంతులు ఎండు మిరపకాయలు ఇంగువ వేసి బాగా వేయించాలి.
  3. ఇప్పుడు ఈ వేగిన మిశ్రమాన్ని మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి.
  4. ఇప్పుడు పైన చేసుకున్న నిమ్మకాయరసంలో కారం ఉప్పు ఆవాలు మెంతులు పొడి పంచదార అన్నీ వేసి బాగా కలుపుకోవాలి.
  5. అంతే వేడివేడి అన్నంలో ను పప్పులో నలుచుకు తినే నిమ్మకాయ కారం రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర