BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / సోయాబీన్స్ చట్ పట్

Photo of Soya bean chatpat by Sri Tallapragada Sri Devi at BetterButter
0
0
0(0)
0

సోయాబీన్స్ చట్ పట్

Jun-30-2018
Sri Tallapragada Sri Devi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సోయాబీన్స్ చట్ పట్ రెసిపీ గురించి

సాయంత్రం అలసి రాగానే తియ్యగా పుల్లగా కారంకారంగా అలా తింటూ ఉంటే ఆ ఆనందమే వేరు గా ఉంటుంది అలాంటి ఆనందం పొందడానికి సోయాబీన్ chatpati ఇది పిల్లలకు నచ్చే చాట్ ఐటెం లాంటిది చాలా ఆరోగ్యం కూడా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ప్రెజర్ కుక్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. సోయాబీన్స్ ఒక రాత్రంతా నానబెట్టి నవి ఒక కప్పు
  2. క్యారెట్ 1
  3. ఉల్లిపాయ 1
  4. పచ్చిమిరపకాయ 1
  5. చిన్న మామిడి ముక్క లేదా నిమ్మకాయ
  6. దానిమ్మ గింజలు ఆప్షనల్
  7. కొబ్బరికోరు ఆప్షనల్
  8. పుదీనా కొద్దిగా
  9. కొత్తిమీర కొద్దిగా
  10. ఉప్పు రుచికి సరిపడ
  11. ఒక చెంచాడు చాట్ మసాలా

సూచనలు

  1. ఒక రాత్రంతా నానబెట్టిన సోయా గింజలు ని కుక్కర్లో కొద్దిగా ఉప్పు వేసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి
  2. ఉల్లిపాయ క్యారెట్టు పచ్చిమిరపకాయ మామిడి మొక్క పుదీనా కొత్తిమీర ని అతి సన్నగా తురుముకోవాలి
  3. ఉడికిన సోయాబీన్ గింజలకి ఉల్లిపాయ క్యారెట్ మామిడి పచ్చిమిర్చి పుదీనా ఉప్పు చాట్ మసాలా అన్నీ కలిపి బాగా కలుపుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర