BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / తెల్ల నువ్వుల పొడి

Photo of Sasemi seeds powder by Indira Bhaskar at BetterButter
0
0
0(0)
1

తెల్ల నువ్వుల పొడి

Jun-30-2018
Indira Bhaskar
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తెల్ల నువ్వుల పొడి రెసిపీ గురించి

ఇది పిల్లలకి మరియు ఆడవాళ్ళకి ఎముకలకి గట్టిదనాన్ని ఇచ్చే వంటకం ఇది రోజూ తీసుకోవడం వల్ల మంచి బలం చేకూరుతుంది.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. తెల్ల నువ్వులు పావు కిలో
  2. ఎండుమిరపకాయలు 3
  3. కారం అరటీస్పూను
  4. జీలకర్ర అర టీ స్పూను
  5. ఉప్పు అరటీస్పూను

సూచనలు

  1. ముందుగా మూకుడు పెట్టి చిన్న మంటమీద నువ్వులు వేసి దోరగా వేయించాలి.
  2. నువ్వులు కొంచెం వేగాక జీలకర్ర ఎండుమిరపకాయ వేసి కొద్దిసేపు వేగనివ్వాలి.
  3. ఇప్పుడు నువ్వుల ని బాగా చల్లారనివ్వాలి.
  4. చల్లారాక నువ్వులు ఎండుమిరపకాయలు జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ చేయ్యాలి.
  5. ఇప్పుడు దీంట్లో కారం కూడా కలిపి ఒక సీసాలోకి తీసుకుంటే కమ్మటి నువ్వుల పొడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర