హోమ్ / వంటకాలు / బీట్ రూట్ కొబ్బరి కోరు కూర

Photo of Beetroot coconut curry by Sree Sadhu at BetterButter
494
1
0.0(0)
0

బీట్ రూట్ కొబ్బరి కోరు కూర

Jun-30-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
18 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీట్ రూట్ కొబ్బరి కోరు కూర రెసిపీ గురించి

బీట్ రూట్ కూర - బీట్ ఆరోగ్యానికి చాలా మంచిది కానీ దీనిని పచ్చిగా తనాలంటే చాలా  మంది ఇష్టపడరు. అలాంటివారు బీట్ రూట్ కూర చేసుకుని తినవచ్చును.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బీట్ రూట్ పావు కేజీ
  2. కొబ్బరికోరు ఒక చిన్న కప్పు
  3. పచ్చిమిర్చి
  4. కరివేపాకు కొద్దిగా
  5. సెనగపప్పు 1 స్పూన్
  6. మినపప్పు 1 స్పూన్
  7. ఆవాలు అర స్పూన్
  8. జీలకర్ర అరస్పూన్
  9. ఎండు మిరపకాయలు 2

సూచనలు

  1. ముందుగా బీట్ రూట్ శుభ్రంగా కడుగుకోవాలి
  2. బీట్ రూట్ పైన వున్నా తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
  3. కట్ చేసుకున్న బీట్ రూట్ ముక్కలను ఒక గిన్నె లోకి తీసుకుని సరిపడినంత ఉప్పు వేసుకుని 2 గ్లాసులు నీళ్ళు పోసి కుక్కరు లో పెట్టి ఉడికించి చల్లారబెట్టుకోవాలి
  4. స్టవ్ మీద బాణలి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడెక్కాక పైన చెప్పిన సెనగపప్పు, మినపప్పు , ఆవాలు , జీలకర్ర ,ఎండుమిరపకాయ ముక్కలు వేసి అవి దోరగా వేగిన ఇప్పుడు కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి రెండు నిమిషాలు కలిపి దింపుకోవాలి. అంతే రుచి కరమైన బీట్‌రూట్ కూర రేడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర