దోసకాయ మిక్స్ వెజ్ కూర | Cucumber mix veg curry Recipe in Telugu

ద్వారా Sri Tallapragada Sri Devi  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Cucumber mix veg curry recipe in Telugu,దోసకాయ మిక్స్ వెజ్ కూర, Sri Tallapragada Sri Devi
దోసకాయ మిక్స్ వెజ్ కూరby Sri Tallapragada Sri Devi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

దోసకాయ మిక్స్ వెజ్ కూర వంటకం

దోసకాయ మిక్స్ వెజ్ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cucumber mix veg curry Recipe in Telugu )

 • దోసకాయ 1
 • మామిడికాయ 1
 • క్యాప్సికం 3
 • టమాటాలు-రెండు
 • ఉల్లిపాయ ఒకటి
 • పచ్చిమిరపకాయలు 3
 • కరివేపాకు రెండు రెబ్బలు
 • ధనియాల పొడి ఒక చెంచా
 • జీలకర్ర పొడి అర చెంచా
 • గరం మసాలా ఒక చెంచా
 • శనగపప్పు ఒక చెంచా
 • మినప్పప్పు 1
 • ఆవాలు 1
 • ఎండుమిరపకాయలు రెండు
 • నూనె రెండు చెంచాలు

దోసకాయ మిక్స్ వెజ్ కూర | How to make Cucumber mix veg curry Recipe in Telugu

 1. మూకుట్లో నూనె వేసి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయలు కర్వేపాకు పోపు వేయించాలి
 2. పోపు వేగాక ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి
 3. దోసకాయఉల్లిపాయ టమాటాలు క్యాప్సికం మామిడికాయ ముక్కలు మగ్గనివ్వాలి
 4. ఇవన్నీ ముగ్గు తున్నప్పుడు ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా వేయాలి
 5. నీరు తగ్గి బాగా దగ్గరగా మగ్గాక కూర తయారయినట్లే

Reviews for Cucumber mix veg curry Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo