హోమ్ / వంటకాలు / దోసకాయ మిక్స్ వెజ్ కూర

Photo of Cucumber mix veg curry by Sri Tallapragada Sri Devi at BetterButter
0
0
0(0)
0

దోసకాయ మిక్స్ వెజ్ కూర

Jul-01-2018
Sri Tallapragada Sri Devi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోసకాయ మిక్స్ వెజ్ కూర రెసిపీ గురించి

అన్నము మరియు చపాతీలలోకి కూర చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. దోసకాయ 1
  2. మామిడికాయ 1
  3. క్యాప్సికం 3
  4. టమాటాలు-రెండు
  5. ఉల్లిపాయ ఒకటి
  6. పచ్చిమిరపకాయలు 3
  7. కరివేపాకు రెండు రెబ్బలు
  8. ధనియాల పొడి ఒక చెంచా
  9. జీలకర్ర పొడి అర చెంచా
  10. గరం మసాలా ఒక చెంచా
  11. శనగపప్పు ఒక చెంచా
  12. మినప్పప్పు 1
  13. ఆవాలు 1
  14. ఎండుమిరపకాయలు రెండు
  15. నూనె రెండు చెంచాలు

సూచనలు

  1. మూకుట్లో నూనె వేసి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయలు కర్వేపాకు పోపు వేయించాలి
  2. పోపు వేగాక ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి
  3. దోసకాయఉల్లిపాయ టమాటాలు క్యాప్సికం మామిడికాయ ముక్కలు మగ్గనివ్వాలి
  4. ఇవన్నీ ముగ్గు తున్నప్పుడు ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా వేయాలి
  5. నీరు తగ్గి బాగా దగ్గరగా మగ్గాక కూర తయారయినట్లే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర