హోమ్ / వంటకాలు / పచ్చిశెనగపప్పు కొబ్బరికోరు కూర

Photo of Chana dal coconut curry by Indira Bhaskar at BetterButter
373
0
0.0(0)
0

పచ్చిశెనగపప్పు కొబ్బరికోరు కూర

Jul-01-2018
Indira Bhaskar
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చిశెనగపప్పు కొబ్బరికోరు కూర రెసిపీ గురించి

దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మరియు దీనిని గుళ్లో ప్రసాదంగా ఇవ్వవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పచ్చిశనగపప్పు ఒక కప్పు
  2. కొబ్బరికోరు 4 చెంచాలు
  3. నూనె ఒక చెంచాడు
  4. ఉప్పు పావు టీ స్పూను
  5. ఆవాలు పావు టీ స్పూను
  6. జీలకర్ర పావు టీ స్పూను
  7. మినప్పప్పు పావు టీ స్పూను
  8. శెనగపప్పు పావుటీస్పూను
  9. ఎండుమిరపకాయలు రెండు
  10. ఇంగువ చిటికెడు
  11. పసుపు కొద్దిగా
  12. కరివేపాకు ఒక రెమ్మ

సూచనలు

  1. ముందుగా శనగపప్పుని కొద్దిగా నీళ్లు పోసి రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడకపెట్టాలి.
  2. ఇప్పుడు ఒక మూకుడులో నూనె వేసి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు ఇంగువ పసుపు కరివేపాకు వేసి దోరగా వేగనివ్వాలి.
  3. ఇప్పుడు అందులో ఉడకపెట్టిన శనగపప్పు ఉప్పు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి.
  4. తర్వాత అందులో కొబ్బరి తురుమును వేసి మరి కొద్ది సేపు ఉంచి దించుకుంటే గుమగుమలాడే కమ్మని శనగపప్పు కొబ్బరికోరు కూర రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర