హోమ్ / వంటకాలు / కొబ్బరికాయ పెరుగు పచ్చడి

Photo of Coconut curd chutney by Indira Bhaskar at BetterButter
0
0
0(0)
0

కొబ్బరికాయ పెరుగు పచ్చడి

Jul-01-2018
Indira Bhaskar
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరికాయ పెరుగు పచ్చడి రెసిపీ గురించి

ఇది బలమైంది మరియు పుష్టికరమైన ఆహారం

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • నూనె లేకుండ వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. కొబ్బరికోరు ఒక కప్పుడు
  2. పెరుగు ఒక కప్పుడు
  3. నూనె అర చెంచాడు
  4. ఆవాలు పావు టీ స్పూను
  5. జీలకర్ర పావుటీస్పూను
  6. మెంతులు పావుటీస్పూను
  7. ఇంగువా చిటికెడు
  8. పచ్చిమిరపకాయ 1
  9. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి కోరుగా చేసి పక్కన పెట్టాలి.
  2. ఇప్పుడు ఒక మూకుట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ వేసి చిటపటలాడాక పసుపు వేసి వేగనివ్వాలి.
  3. ఇప్పుడు కొబ్బరికోరులో పెరుగు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
  4. ఇప్పుడు అందులో పైన తాలింపు పెట్టుకున్న పోపుని కూడా కలిపి సర్వ్ చేసుకుంటే కొబ్బరి పెరుగు పచ్చడి రెడీ ‌

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర