హోమ్ / వంటకాలు / క్యారెట్ పికిల్ (పచ్చడి)

Photo of carrot pickle by Indira Bhaskar at BetterButter
0
1
0(0)
0

క్యారెట్ పికిల్ (పచ్చడి)

Jul-01-2018
Indira Bhaskar
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ పికిల్ (పచ్చడి) రెసిపీ గురించి

పచ్చడి కూడా ఆరోగ్యంగా తినాలనుకునేవారు ఈవిధంగా చేసుకుంటే బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. క్యారెట్ పెద్దది ఒకటి
  2. నిమ్మకాయలు నాలుగు
  3. ఉప్పు ఒక చెంచాడు
  4. కారం రెండు చెంచాలు
  5. ఆవాలు మెంతులు కలిపి వేయించిన పొడి పావు చెంచా
  6. జీలకర్ర పొడి పావు చెంచా
  7. ఇంగువ చిటికెడు
  8. నువ్వుల నూనె రెండు చెంచాలు
  9. పచ్చిమిర్చి చిన్నది 1
  10. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా క్యారెట్ ముక్కలను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
  2. నిమ్మకాయలను రసం తీసి పెట్టాలి.
  3. ఇప్పుడు ఈ నిమ్మకాయ రసంలో క్యారట్ ముక్కలు, చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి ఉంచాలి.
  4. తర్వాత అందులో, కారం ,ఆవాలు మెంతులు వేయించి చేసిన పొడి , జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
  5. ఇప్పుడు ఇందులో కాచిన ఇంగువ నూనె వేసి కలపాలి.
  6. అంతే ఎంతో రుచికరమైన హెల్తీ క్యారెట్ పికెల్ రెడీ.
  7. దీనిని పప్పు అన్నం పెరుగు అన్నంలో నలుచుని తినడానికి ఎంతో బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర