హోమ్ / వంటకాలు / క్యారెట్ ఖీర్

Photo of Carrot pudding by Indira Bhaskar at BetterButter
750
0
0.0(0)
0

క్యారెట్ ఖీర్

Jul-01-2018
Indira Bhaskar
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ ఖీర్ రెసిపీ గురించి

క్యారెట్ తినని చిన్న పిల్లలకు ఈ విధంగా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. క్యారెట్ 1
  2. పాలు ఒక కప్పుడు
  3. పంచదార రెండు చెంచాలు
  4. మిల్క్ మెయిడ్ 2 చెంచాలు ఆప్షనల్
  5. యాలక్కాయల పొడి పావు స్పూను
  6. నెయ్యి పావు స్పూను

సూచనలు

  1. ముందుగా క్యారెట్ ని తొక్క తీసి చిన్న ముక్కలుగా చేసి కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు మెత్తగా ఉడికించాలి.
  2. ఇప్పుడు పాలని గిన్నెలో పోసి మరిగించాలి.
  3. ఇప్పుడు పాలల్లో క్యారెట్ ని ముద్దలా చేసి కలపాలి.
  4. ఇప్పుడు ఇందులో మిల్క్మెయిడ్ పంచదార వేసి కొంచెం సేపు మరగనివ్వాలి.
  5. ఇవి బాగా మరిగాక యాలక్కాయల పొడి నెయ్యి వేసి కొంచెం సేపు ఉంచాలి.
  6. అంతే పిల్లలు పెద్దలు ఇష్టపడే క్యారెట్ ఖీర్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర