హోమ్ / వంటకాలు / మామిడి కాయ పులుసు

Photo of mango rasam by Indira Bhaskar at BetterButter
592
0
0.0(0)
0

మామిడి కాయ పులుసు

Jul-01-2018
Indira Bhaskar
900 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడి కాయ పులుసు రెసిపీ గురించి

ఇది ఎప్పుడు మనం చేసుకునే పులుసు రసంలోకి కొంచెం భిన్నంగా ఉంటుంది. పుల్ల పుల్లగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. మామిడికాయ పెద్దది ఒకటి
  2. టమాట 1
  3. సొరకాయ ముక్క చిన్నది
  4. ములక్కాడ 1
  5. పచ్చిమిర్చి 2
  6. కొత్తిమీర కొద్దిగా
  7. కరివేపాకు ఒక రెమ్మ పసుపు పావు స్పూను
  8. ఉప్పు ఒక చెంచాడు
  9. కారం అరచెంచా
  10. ఆవాలు మెంతులు వేయించిన పొడి పావు స్పూను
  11. జీలకర్ర పొడి పావు స్పూను
  12. ఇంగువ కొద్దిగా
  13. పసుపు పావు చెంచా
  14. బెల్లం లేదా పంచదార ఆప్షనల్ ఒక చెంచా
  15. నూనె లేదా నెయ్యి రెండు చెంచాలు
  16. ఆవాలు పావు స్పూను
  17. జీలకర్ర పావు స్పూను
  18. ఎండుమిరపకాయలు రెండు

సూచనలు

  1. ముందుగా మామిడికాయ ముక్కలు , సొరకాయ ముక్కలు ,టమాటా, ములక్కాడ ,పచ్చిమిర్చి ఒక గిన్నెలో వేసి దాంట్లో ఒక లీటరు నీళ్ళు పోసి ,పసుపు వేసి బాగా ఉడకపెట్టాలి.
  2. ముక్కలు బాగా ఉడికాక పంచదార లేదా బెల్లం ఉప్పు వేసి ఇంకొంచెం సేపు మరిగించాలి.
  3. ఇప్పుడు అందులో ఆవాలు మెంతుల పొడి జీలకర్ర పొడి వేసి కలపాలి.
  4. ఇప్పుడు దీంట్లో నీరు సరిపోకపోతే కొంచెం నీరు పోసి పులుసులా అయ్యేవరకు చూసుకుని మరి కొంచెం సేపు మరగనివ్వాలి.
  5. ఇప్పుడు ఒక మూకుడు తీసుకుని అందులో నెయ్యి వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు వేసి వేగనివ్వాలి.
  6. ఇప్పుడు ఈ తాలింపు మిశ్రమాన్ని పైన పుసులోకలిపితే మామిడి కాయ పులుసు సిద్ధం.
  7. దీనికి పైన కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేస్తే పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ, సొరకాయ పులుసు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర