BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / క్రిస్పీ పొటాటో ఫింగర్ చిప్స్

Photo of Crispy potato finger chips by Indira Bhaskar at BetterButter
0
0
0(0)
0

క్రిస్పీ పొటాటో ఫింగర్ చిప్స్

Jul-01-2018
Indira Bhaskar
600 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్రిస్పీ పొటాటో ఫింగర్ చిప్స్ రెసిపీ గురించి

ఇవి చిన్న పిల్లలు తినడానికి ఎంతో వీలుగాను ఇష్టంగాను ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • చైనీస్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బంగాళదుంపలు 4
  2. ఉప్పు ఒక చెంచాడు
  3. నూనె-వేయించడానికి సరిపడినంత
  4. కారం పావు చెంచా
  5. మిరియాల పొడి కొద్దిగా

సూచనలు

  1. ముందుగా బంగాళదుంపలను తొక్కతీసి పొడుగ్గా పలుచని ముక్కల తరుక్కోవాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పెట్టి మరుగుతుండగా ముక్కల్ని వేసి కొద్దిగా ఉప్పు వేసి మరిగించి ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
  3. వీటిని ఇప్పుడు తడి లేకుండా తుడిచి ఫ్రిడ్జిలో ఒక పావుగంట సేపు ఉంచాలి.
  4. ఇప్పుడు ఒక బాండీలో నూనె వేసి మరిగించాలి.
  5. ఫ్రిజ్లోంచి తీసిన బంగాళదుంప ముక్కలు వేసి ఎరుపురంగు వచ్చేవరకు వేయించాలి.
  6. వీటిపైన ఉప్పు కారం మిరియాల పొడి చల్లుకుని తింటే వేడివేడి కరకరలాడే ఫింగర్ పొటాటో చిప్స్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర