హోమ్ / వంటకాలు / మసాలా పూరి

Photo of Masala puri by Sree Sadhu at BetterButter
578
3
0.0(0)
0

మసాలా పూరి

Jul-01-2018
Sree Sadhu
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా పూరి రెసిపీ గురించి

ఇది వర్షాకాలం సాయంత్ర సమయాన తినటానికి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • హైదరాబాదీ
  • మిళితం
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 2

  1. గోల్ గప్పా పూరీలు 6
  2. ఉడికించిన కాబూలీ శనగలు 1/2 కప్పు
  3. ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు
  4. పచ్చిమిర్చి ముక్కలు 1 చెంచా
  5. కేరట్ తురుము 3 చెంచాలు
  6. బీట్ రూట్ తురుము 3 చెంచాలు
  7. ఉప్పు 1/2 చెంచా
  8. చాట్ మసాలా 1 చెంచా
  9. సన్నగా తరిగిన కొత్తిమీర 1/2 కప్పు
  10. సన్న కారపూస 1/2 కప్పు
  11. తేనే 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో ఉడికించిన కాబూలీ శనగలు పచ్చిమిర్చి ముక్కలు , కేరట్ , బీట్రూట్, ఉల్లిపాయముక్కలు , ఉప్పు , చాట్ మసాలాపొడి , తేనే వేసి బాగా కలపాలి
  2. ఒక పళ్లెం లో గోల్ గప్పాలు పెట్టి వాటిలో కలిపినా మసాలా తో నింపి
  3. సన్నకారపూస మరియు కొత్తిమీర పైన వేసి తినటానికి పెట్టుకోటమే .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర