మసాలా పూరి | Masala puri Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Masala puri recipe in Telugu,మసాలా పూరి, Sree Vaishnavi
మసాలా పూరిby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

0

0

మసాలా పూరి వంటకం

మసాలా పూరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Masala puri Recipe in Telugu )

 • గోల్ గప్పా పూరీలు 6
 • ఉడికించిన కాబూలీ శనగలు 1/2 కప్పు
 • ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు
 • పచ్చిమిర్చి ముక్కలు 1 చెంచా
 • కేరట్ తురుము 3 చెంచాలు
 • బీట్ రూట్ తురుము 3 చెంచాలు
 • ఉప్పు 1/2 చెంచా
 • చాట్ మసాలా 1 చెంచా
 • సన్నగా తరిగిన కొత్తిమీర 1/2 కప్పు
 • సన్న కారపూస 1/2 కప్పు
 • తేనే 2 చెంచాలు

మసాలా పూరి | How to make Masala puri Recipe in Telugu

 1. ముందుగా ఒక గిన్నెలో ఉడికించిన కాబూలీ శనగలు పచ్చిమిర్చి ముక్కలు , కేరట్ , బీట్రూట్, ఉల్లిపాయముక్కలు , ఉప్పు , చాట్ మసాలాపొడి , తేనే వేసి బాగా కలపాలి
 2. ఒక పళ్లెం లో గోల్ గప్పాలు పెట్టి వాటిలో కలిపినా మసాలా తో నింపి
 3. సన్నకారపూస మరియు కొత్తిమీర పైన వేసి తినటానికి పెట్టుకోటమే .

నా చిట్కా:

నిమ్మ రసం కూడా వేసుకుంటే బాగుంటుంది

Reviews for Masala puri Recipe in Telugu (0)