హోమ్ / వంటకాలు / బొబ్బర్లు మసాలా

Photo of Cow beans masala by Sree Sadhu at BetterButter
627
1
0.0(0)
0

బొబ్బర్లు మసాలా

Jul-01-2018
Sree Sadhu
480 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొబ్బర్లు మసాలా రెసిపీ గురించి

మంచి పౌష్ఠిక ఆహారం రోటి , చపాతీ లోకి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • హైదరాబాదీ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బొబ్బర్లు 1 కప్పు
  2. ఉల్లిపాయముక్కలు 1 కప్పు
  3. టొమేటో ముక్కలు 2 కప్పులు
  4. ఉప్పు తగినంత
  5. పసుపు 1 చెంచా
  6. కారం 1 చెంచా
  7. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా
  8. గరం మసాలా 1 చెంచా
  9. ఇలాచీ 1
  10. లవంగము 2
  11. దాల్చిన చెక్క చిన్నది 1
  12. బిరియాని ఆకు 1
  13. చెక్కర 1 చెంచా
  14. నూనె 1 చెంచా

సూచనలు

  1. ముందురోజు బొబ్బర్లను నీటిలో నానపెట్టుకోవాలి .
  2. మరుసటిరోజు కుక్కర్ లో బొబ్బర్లు , దాల్చిన చెక్క , ఇలాచీ , లవంగము , బిరియాని ఆకు కొంచెం ఉప్పు మరియు 2 కప్పుల నీరు పోసి స్టవ్ మీద 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి .
  3. ఇప్పుడు దానిని చల్లారనివ్వాలి
  4. ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో నూనె వేసుకొని వేడి అయ్యాక
  5. ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి . తరువాత అల్లం వెల్లుల్లి వేసి వేగాక .
  6. ఉప్పు , కారం, గరం మసాలా , పసుపు వేసి వేయించాలి
  7. ఇప్పుడు టమోటా ముక్కలు వేసి బాగా మగ్గాక ఉడికించుకున్న బొబ్బర్లు వేసి 2 నిముషాలు ఉడికించాలి .
  8. అంతే రుచికరమైన బొబ్బర్ల కూర రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర