హోమ్ / వంటకాలు / బేబి కార్న్ 65

Photo of Baby corn 65 by Indira Bhaskar at BetterButter
1190
0
0.0(0)
0

బేబి కార్న్ 65

Jul-01-2018
Indira Bhaskar
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బేబి కార్న్ 65 రెసిపీ గురించి

ఇది చిన్నపిల్లలకు ఇష్టంగా తినే వంటకం.

రెసిపీ ట్యాగ్

  • కిట్టి పార్టీలు
  • చైనీస్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. బేబీకార్న్ 100 గ్రాములు
  2. నూనె-వేయించడానికి సరిపడా
  3. మైదా రెండు చెంచాలు
  4. కార్నఫ్లోర్ 2 చెంచాలు
  5. ఉప్పు అర టేబుల్ స్పూను
  6. కారం అర టేబుల్ స్పూను
  7. మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్
  8. అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టేబుల్ స్పూను

సూచనలు

  1. ముందుగా బేబీకార్న్ చిన్న ముక్కలుగా మధ్యలో కట్ చేసి వేడినీటిలో వేసి ఐదు నిముషాలు ఉడక పెట్టాలి కొద్దిగా ఉప్పు వేసి ఉడకపెట్టాలి.
  2. అప్పుడు వాటిని నీటినుండి వడకట్టి పక్కన పెట్టాలి.
  3. ఇప్పుడు ఒక గిన్నెలోకి మైదాపిండి, కార్న్ఫ్లోర్ ,అల్లంవెల్లులి ముద్ద, కారం, ఉప్పు ,మిరియాల పొడి కొద్దిగా నీరు వేసి గరిటెజారుగా తయారు చేయాలి.
  4. ఇలా తయారుచేసిన దాంట్లో ఉడకపెట్టిన బేబీకార్న్ ముక్కలు వేసి బాగా కలపాలి.
  5. ఇప్పుడు ఒక మూకుట్లో నూనె వేసి బాగా కాచాలి.
  6. నూనె కాగాక బేబీకార్న్ ముక్కల్ని వేసి చిన్న మంట మీద ఎర్రగా వచ్చేవరకు వేయించాలి. అంతే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బేబీ కార్న్ 65 టమాటా కెచప్తో తినడానికి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర