BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బెల్లం గవ్వలు

Photo of Bellam gavvalu by Sree Vaishnavi at BetterButter
230
0
0(0)
0

బెల్లం గవ్వలు

Jul-01-2018
Sree Vaishnavi
16 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం గవ్వలు రెసిపీ గురించి

చాలా రుచిగా ఉంటుంది మరియు చేయడం చాలా సులువు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. మైదాపిండి... ఒక కేజీ
  2. బెల్లం... ఒక కేజీ
  3. బొంబాయి రవ్వ... ఒక కేజీ
  4. వెన్నపూస... 8 టీ.
  5. నూనె... తగినంత

సూచనలు

  1. మైదాను బాగా జల్లించాలి. బొంబాయిరవ్వను మైదాకు కలిపి వెన్నపూసను కరిగించి కలపాలి.
  2. ఈ పిండిలో కొద్దిగా నీళ్లుపోసి చపాతీ పిండిలాగా బాగా కలపాలి.
  3. ఈ పిండిని రెండు గంటలపాటు అలాగే ఉంచి గవ్వల అచ్చుతో గవ్వలు చేసుకోవాలి.
  4. పొయ్యిమీద బాణలిపెట్టి తగినంత నూనె పోసి బాగా కాచాలి.
  5. అందులో ఈ గవ్వలను వేసి ఎర్రగా వేయించి తీసేయాలి.
  6. గిన్నెలో బెల్లం వేసి తగినన్ని నీళ్లుపోసి తీగమాదిరిగా పాకం వచ్చేలా చేయాలి.
  7. తరువాత ఈ పాకాన్ని స్టవ్‌మీద నుంచి కిందకు దించి వేయించి ఉంచుకున్న గవ్వలను అందులో వేసి, మొత్తం గవ్వలన్నింటికీ పాకం పట్టేలా బాగా కలియబెట్టాలి.
  8. అంతే బెల్లం గవ్వలు రెడీ అయినట్లే...!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర