హోమ్ / వంటకాలు / బూడిద గుమ్మడికాయ అట్టు

Photo of White pumpkin dosa by Indira Bhaskar at BetterButter
908
0
0.0(0)
0

బూడిద గుమ్మడికాయ అట్టు

Jul-01-2018
Indira Bhaskar
600 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బూడిద గుమ్మడికాయ అట్టు రెసిపీ గురించి

దీనిని అన్నంతో పాటు తీసుకుంటే బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • సైడ్ డిషెస్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. ఒక చిన్న గ్లాసుడు మినప్పప్పు
  2. ఇంగువ పొడి పావు స్పూను
  3. ఎండుమిరపకాయలు 6
  4. బూడిద గుమ్మడికాయ ముక్కలు రెండు కప్పులు
  5. ఉప్పు 2చెంచాలు
  6. నూనె 4 చెంచాలు

సూచనలు

  1. మినపప్పుని ఒక నాలుగు గంటలు నానబెట్టి మెత్తగా పిండి రుబ్బు కోవాలి.
  2. బూడిద గుమ్మడికాయ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు వేసి ఒక బట్టలో కట్టి నీరంతా పోయేవరకు రాత్రంతా ఉంచాలి.
  3. ఇప్పుడు పచ్చిమిర్చి లేదా ఎండుమిరపకాయలు అని పేస్టులా చేసి పక్కన పెట్టాలి.
  4. ఇప్పుడు మినప్పిండిలో బూడిద గుమ్మడికాయ ముక్కలు ఎండు మిర్చి పేస్ట్ ఉప్పు ,ఇంగువ వేసి ఒక ముద్దలా చేసుకోవాలి.
  5. ఇప్పుడు ఒక పెనం పెట్టి దాని మీద నూనె వేసి ఈ మిశ్రమాన్ని అట్టు లాగా వేసి ఎర్రగా రెండువైపులా కాల్చుకోవాలి గుమ్మడికాయ అట్టు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర