హోమ్ / వంటకాలు / Meal maker biriyani

Photo of Meal maker biriyani by Sree Sadhu at BetterButter
669
3
0.0(0)
0

Meal maker biriyani

Jul-01-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
24 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం : 1cup
  2. నెయ్యి : 2tsp
  3. లవంగాలు,చెక్క,యాలుకలు,బిర్యనిఆకు :రెండు రెండు చొప్పున
  4. మీల్ మేకర్ : 1/2cup
  5. ఉప్పు : తగినంత
  6. పుదినా : ఒక కట్ట
  7. కొత్తిమీర : ఒక కట్ట
  8. బిర్యానీ మసాలా : 1tsp
  9. ఉల్లి ,పచ్చిమిర్చి ముక్కలు : 1/2cup

సూచనలు

  1. ముందుగా బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి.
  2. మీల్ మేకర్ వేడినీళ్ళల్లోవేసి ఒక నిముషం ఉంచి నీళ్ళు పిండి పక్కనపెట్టాలి
  3. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి వేడి చెయ్యాలి.
  4. నెయ్యి వేడి అయ్యిన తరువాత చెక్క, లవంగాలు, యలుకులు, బిర్యానీఆకు వేసి వేయించుకోవాలి.
  5. అవి వేగాక పుదినా, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి
  6. తరువాత పక్కన పెట్టిన మిల్ మేకర్ వేసి కాసేపు వేయించి కడిగి నానబెట్టిన బియ్యం వేసి ఒక సారి కలిపి రెండు కప్పుల నీళ్ళు వేసి దానిలో ఉప్పు, బిర్యానీ మసాలా వేసి మూతపెట్టి ఉడికించాలి
  7. కాసేపటికి బిర్యానీ రెడి అవ్వుతుంది. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి దీనిలో కొత్తిమీర వేసి మూత పెట్టాలి.
  8. అంతే సర్వ్ చెయ్యటానికి మిల్ మేకర్ బిర్యానీ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర