BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Wheat flour biscuits

Photo of Wheat flour biscuits by Indira Bhaskar at BetterButter
2
1
3(1)
0

Wheat flour biscuits

Jul-01-2018
Indira Bhaskar
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. గోధుమపిండి ఒక కప్పు
  2. వరి పిండి ఒక కప్పు
  3. బెల్లం తురుము రెండు కప్పులు
  4. ఇలాచీ పొడి పావు స్పూను
  5. నెయ్యి రెండు స్పూన్లు
  6. నూనె డీప్ ఫ్రైకి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో 1/2 లీటరు నీరు పెట్టి మరిగించాలి.
  2. నీరు మరుగుతుండగా బెల్లం తురుము వేసి బాగా మరిగించాలి.
  3. దీనిని కొంచెం లేతపాకం వచ్చేవరకు మంటపై ఉంచాలి.
  4. ఇప్పుడు ఒక పళ్ళెంలో గోధుమపిండి వరి పిండి మిశ్రమాన్ని రెండు కలిసేలా కలపాలి.
  5. ఇప్పుడు మరుగుతున్న పాకాన్ని కిందకు దించి దాంట్లో గోధుమ పిండి కలిపిన మిశ్రమాన్ని బాగా కలపాలి.
  6. దీనిపైన ఇలాచీ పొడి రెండు చెంచాల నెయ్యి వేసి ముద్దలా చేయాలి.
  7. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న బిల్లల్లా చేసి పక్కన పెట్టుకోవాలి.
  8. ఇప్పుడు బాణాలిలో నూనె వేసి కాగాక ఈ బిళ్లలను వేసి చిన్న మంట మీద ఎరుపు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
  9. పిల్లలు పెద్దవాళ్లు ఇష్టపడే మెత్త మెత్తగా ఉండే గోధుమ పిండి అప్పాలు రెడీ.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Lakshmi Leelavathi
Jul-13-2018
Lakshmi Leelavathi   Jul-13-2018

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర