హోమ్ / వంటకాలు / అప్పడాల పిండి

Photo of Appadala pindi by Sree Sadhu at BetterButter
2326
2
0.0(0)
0

అప్పడాల పిండి

Jul-01-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అప్పడాల పిండి రెసిపీ గురించి

ఈ రిసిపికి ఇంగువ చాలా ఇంపార్టెంట్. దీనిని అన్నం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. మినపప్పు 1 గ్లాస్
  2. సీమ మిరపకాయలు 10
  3. ఇంగువ చిటికెడు
  4. ఉప్పు తగినంత
  5. నూనె 1 కప్

సూచనలు

  1. ముందుగా మినపప్పు మిక్సీ లో మెత్తగా పొడి చేసుకోవాలి
  2. అందులో మిరపకాయలు ఉప్పు ఇంగువ వేసి మళ్ళి కలుపుకోవాలి
  3. చివరిన ఆయిల్ కూడా కలిపి బాల్ లా చేసుకుంటే మన అప్పడాల పిండి రెడీ.
  4. మీరు కూడా చేసుకుని టేస్ట్ చేయండి మరి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర