జున్ను without జున్నుపాలు | Milk pudding(home made junnu) Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Milk pudding(home made junnu) recipe in Telugu,జున్ను without జున్నుపాలు, Indira Bhaskar
జున్ను without జున్నుపాలుby Indira Bhaskar
 • తయారీకి సమయం

  10

  గంటలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

3

0

జున్ను without జున్నుపాలు వంటకం

జున్ను without జున్నుపాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Milk pudding(home made junnu) Recipe in Telugu )

 • పాలు ఒక కప్పుడు
 • పెరుగు అర కప్పు
 • milkmaid నాలుగు చెంచాలు
 • పంచదార రెండు చెంచాలు
 • ఇలాచి పౌడర్ పావు స్పూను
 • మిరియాల పొడి పావు స్పూను

జున్ను without జున్నుపాలు | How to make Milk pudding(home made junnu) Recipe in Telugu

 1. ఒక గిన్నెలో పాలు ,పెరుగు రెండింటిని బాగా కలిసేలా బాగా కలపాలి.
 2. ఇప్పుడు ఇందులో మిల్క్మెయిడ్ పంచదార మిశ్రమాన్ని కూడా వేసి బాగా కరిగేలా కలపాలి.
 3. దీంట్లో పైన ఇలాచి పౌడర్ మిరియాల పొడి కూడా బాగా కలపాలి.
 4. ఇప్పుడు దీనిని ఒక కుక్కర్లో నీళ్లుపోసి ఈ కలుపుకున్న మిశ్రమాన్ని పెట్టి విజిల్ లేకుండా ఒక అరగంట సేపు ఆవిరి మీద ఉడకనివ్వాలి.
 5. అంతే ఎంతో రుచికరమైన జున్ను రెడీ.

నా చిట్కా:

మనకి జున్నుపాలు దొరకనప్పుడు ఈ విధంగా చేసుకుని తింటే ఎంతో రుచిగా జున్ను లా ఉంటుంది.

Reviews for Milk pudding(home made junnu) Recipe in Telugu (0)